← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైశ్యం కర్మ vaiśyaṃ karma

Original — తెలుగు
  1. వైశ్య జాతేః కర్మ స్వభావజం.

(వైశ్యజాతికి స్వభావముగ చేయ తగు కర్మ).

  1. "శ్లో ||. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం". (శ్రీమద్భగవద్గీత - 18 - 44)

"వ. వైశ్యునికి కృషి వాణిజ్య గోరక్షణాదికంబులు" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7- 11 - 409)

(వ్యవసాయము, గోసం రక్షణ, వర్తకము,వైశ్యునకు స్వభావమువలన చేయతగు కర్మలు)

Transliteration
  1. vaiśya jātēḥ karma svabhāvajaṃ.

(vaiśyajātiki svabhāvamuga cēya tagu karma).

  1. "ślō ||. kṛṣi gōrakṣa vāṇijyaṃ vaiśyaṃ karma svabhāvajaṃ". (śrīmadbhagavadgīta - 18 - 44)

"va. vaiśyuniki kṛṣi vāṇijya gōrakṣaṇādikaṃbulu" (śrīmadāṃdhramahābhāgavatamu - 7- 11 - 409)

(vyavasāyamu, gōsaṃ rakṣaṇa, vartakamu,vaiśyunaku svabhāvamuvalana cēyatagu karmalu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.