← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైతరణీ vaitaraṇī

Original — తెలుగు
  1. వైతరణ్యాఖ్యా అగ్నిమయీనదీ -

(తరింప శక్యముకానిది, దాట శక్యము కానిది - నిప్పు వంటి నీరుతో నిండిన నది) - (నది వంటిది) వైతరణి యను పేరుకలది)

  1. యమ ద్వారస్థా నదీ తత్తుల్యత్వాత్ సంసృతిర్వైతరణీ -

(యమలోక ద్వారమువద్ద - యమలోకము ప్రవేశించుటకుముందు దాటవలసిన అగ్ని రూపమైనది).అగ్నితో సమానమగుటవలన సంసారమే వైతరణి తరింప శక్యముకానిది - దాటుటకు శక్యముకానిది)

Transliteration
  1. vaitaraṇyākhyā agnimayīnadī -

(tariṃpa śakyamukānidi, dāṭa śakyamu kānidi - nippu vaṃṭi nīrutō niṃḍina nadi) - (nadi vaṃṭidi) vaitaraṇi yanu pērukaladi)

  1. yama dvārasthā nadī tattulyatvāt saṃsṛtirvaitaraṇī -

(yamalōka dvāramuvadda - yamalōkamu pravēśiṃcuṭakumuṃdu dāṭavalasina agni rūpamainadi).agnitō samānamaguṭavalana saṃsāramē vaitaraṇi tariṃpa śakyamukānidi - dāṭuṭaku śakyamukānidi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.