(వివస్వతుడనగా సూర్యుడు, అతని కుమారుడు వైవస్వతుడు - ఇప్పుడు జరుగుచున్న మన్వంతరము - మనువు కాలము - వైవస్వత మన్వంతరము - "వైవస్వత మన్వంతరే కలియుగే, ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే" అని సంకల్పము.)
సూర్యుని కుమారుడు యముడు.
వివస్వతుడనబరిగిన సూర్యునకు కుమారుడు - శ్రాద్ధ దేవుడు - ఏడవ మనువు.
(vivasvatuḍanagā sūryuḍu, atani kumāruḍu vaivasvatuḍu - ippuḍu jarugucunna manvaṃtaramu - manuvu kālamu - vaivasvata manvaṃtaramu - "vaivasvata manvaṃtarē kaliyugē, prathamapādē jaṃbūdvīpē bharatavarṣē bharatakhaṃḍē" ani saṃkalpamu.)
sūryuni kumāruḍu yamuḍu.
vivasvatuḍanabarigina sūryunaku kumāruḍu - śrāddha dēvuḍu - ēḍava manuvu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.