వాక్కు, మాట, పలుకుట.
“అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్.”
(పంచభూతములలో నొకటియగు అగ్నియే వాక్కుగా మారి నోటిని ప్రవేశించెను)
(అగ్నియే వాక్కుగా మారినందున వాక్కు తేజోమయమని చెప్పబడినది).
కీర్తిః శ్రీః వాక్ చ - - - ||” (శ్రీమద్భగవద్గీత - 10- 34) 51)
(వాక్కు నేనే - భగవంతుడే - భగవంతుని రూపమే, అతని శక్తియే.)
(వాక్కు అనగా - సంస్కృతమైనవాణి - వస్తువులను శబ్దముతో తెలియచేయునది - సరస్వతి.)
(వాక్యము రెండు విధములు, వైదికము - వేదములో చెప్పబడినది, వేదము భగవంతుని ప్రణీతము - కనుక అది అంతయు - దానిలో ఏమి చెప్పబడినను అవి అంతయు ప్రమాణము - లౌకికమనగా లోకమునకు సంబంధించినది. లౌకిక వాక్యములో ఆప్తవాక్యము ప్రమాణము - మిగిలినది ప్రమాణము కాదు.)
వాక్కు నాలుగు విధములు :- పరా, పశ్యంతీ, మధ్యమ, వైఖరీ. పరా వాక్కు అనునది శరీరములో మూలాధారమునందు సూక్ష్మరూపములో నుండునది, యోగాభ్యాసము చేయువారికి మాత్రము అనుభవగోచరమగు శబ్దము - పశ్యంతీవాక్కు నాభినుండి స్వాధిష్ఠాన చక్రమందు సూక్ష్మరూపములోనుండి యోగులకు మాత్రము అనుభవగోచరమగు శబ్దము. మధ్యమవాక్కు అనునది హృదయమందు చక్రమందుండి శబ్దము చేయుచున్నట్లు ఎవరికివారికే గోచరించు శబ్దము (Heart Beat). వైఖరీ వాక్కు అనగా నోటిలోనుండి పైకి తనకు ఇతరులకు వినిపించెడి శబ్దము).
పరాత్పర తరాదస్మాచ్ఛివా చైతన్య లక్షణాత్ |
స్వశక్తి సహితా దేవ జ్యోతిర్మయః పరః |
శబ్దః సూక్ష్మః స్వభావేన ప్రా దురాసీద ఖండితః |
సశబ్దః పునరాధారే ప్రాణినామాస్తికోత్తమాః ||
పిండీభూత తయాభాతి తప్తజాంబూవద ప్రభః |
నపునర్బ్రహ్మ నాడ్యతు ప్రవిశ్య హృదయాంబుజం |
విభక్తః సూక్ష్మరూపేణ భాతివహ్ని ప్రభః స్మృతః |
బ్రహ్మరంధ్రం పునః సాక్షచ్ఛివస్య స్థానముత్తమం |
తత్రస్థో (అ)యం ద్విజా శ్శబ్దః సూక్ష్మైకా క్షరతామియాత్ |
ద్వివిధం హ్యక్షదాణాం స్వరూపం |
- స్థూలం సూక్ష్మం చ తత్ర స్థూలం పరశ్రోత్ర ద్రహిణయోగ్యం, వైఖరీ రూపతా మాపన్నం, అకారాది క్షకారాంత వర్ణ తత్సమభి వ్యాహార పదవాక్యమంత్రాధ్యాత్మకమనేకం. సూక్ష్మంతు మధమారూప పరిత్యాగేన వైఖరీరూప ప్రాప్తాభిముక్యలక్షణమేకం నాదాత్మకం ప్రణవరూపం. ప్రణవోహికం తోష్ఠాద్యభి వ్యంగ్యో బాహ్యః స్థూలః నాదాత్మకశ్చ సకల శబ్దోపాదానభూతో మూర్థ్నాభి వ్యజ్యమానం అంతరః సూక్ష్మమక్షరం. తస్య చాక్షర రూప ప్రాప్తాభి ముఖస్య నాదాత్మకతా శబ్ద ఇత్యనేనోక్తా, తస్య చ మూర్థ్ని ప్రాణేన అభివ్యజ్య మానస్య సకల వర్గోపాదానత్వం ఉక్తం - “నాభ్యేరుత్థితః ప్రాణః ఉరసి విస్తరః, కంఠే పరివృతో మూర్థాన మవాప్య పరావృత్తో వివిధాన్ శబ్దాన్ వ్యనక్తీతి. ప్రాణస్య నాదా భిథ్యంజకత్వాత్ తదభి వ్యంజకత్వం, తదభివ్యంజ కస్య తు నాదస్యైవ పరాపశ్యంతీ మధ్యమా రూపస్య వర్ణోపదానతా”
యానా మిత్రా వరుణ సదా నాచ్చరంతీతి షషివర్ణానంతః ప్రకట కరణైః ప్రాణ సంగాత్ ప్రసూతో |
తాం పశ్యంతీ ప్రధమ ముదితాం మధ్యమాం బుద్ధి సంస్థావాచం వక్త్రే కరణ విశదం వైఖరీంచ ప్రపద్యే |.
(చూడుము - “వాచిక యజ్ఞము”)
vākku, māṭa, palukuṭa.
“agnirvāgbhūtvā mukhaṃ prāviśat.”
(paṃcabhūtamulalō nokaṭiyagu agniyē vākkugā māri nōṭini pravēśiṃcenu)
(agniyē vākkugā mārinaṃduna vākku tējōmayamani ceppabaḍinadi).
kīrtiḥ śrīḥ vāk ca - - - ||” (śrīmadbhagavadgīta - 10- 34) 51)
(vākku nēnē - bhagavaṃtuḍē - bhagavaṃtuni rūpamē, atani śaktiyē.)
(vākku anagā - saṃskṛtamainavāṇi - vastuvulanu śabdamutō teliyacēyunadi - sarasvati.)
(vākyamu reṃḍu vidhamulu, vaidikamu - vēdamulō ceppabaḍinadi, vēdamu bhagavaṃtuni praṇītamu - kanuka adi aṃtayu - dānilō ēmi ceppabaḍinanu avi aṃtayu pramāṇamu - laukikamanagā lōkamunaku saṃbaṃdhiṃcinadi. laukika vākyamulō āptavākyamu pramāṇamu - migilinadi pramāṇamu kādu.)
vākku nālugu vidhamulu :- parā, paśyaṃtī, madhyama, vaikharī. parā vākku anunadi śarīramulō mūlādhāramunaṃdu sūkṣmarūpamulō nuṃḍunadi, yōgābhyāsamu cēyuvāriki mātramu anubhavagōcaramagu śabdamu - paśyaṃtīvākku nābhinuṃḍi svādhiṣṭhāna cakramaṃdu sūkṣmarūpamulōnuṃḍi yōgulaku mātramu anubhavagōcaramagu śabdamu. madhyamavākku anunadi hṛdayamaṃdu cakramaṃduṃḍi śabdamu cēyucunnaṭlu evarikivārikē gōcariṃcu śabdamu (Heart Beat). vaikharī vākku anagā nōṭilōnuṃḍi paiki tanaku itarulaku vinipiṃceḍi śabdamu).
parātpara tarādasmācchivā caitanya lakṣaṇāt |
svaśakti sahitā dēva jyōtirmayaḥ paraḥ |
śabdaḥ sūkṣmaḥ svabhāvēna prā durāsīda khaṃḍitaḥ |
saśabdaḥ punarādhārē prāṇināmāstikōttamāḥ ||
piṃḍībhūta tayābhāti taptajāṃbūvada prabhaḥ |
napunarbrahma nāḍyatu praviśya hṛdayāṃbujaṃ |
vibhaktaḥ sūkṣmarūpēṇa bhātivahni prabhaḥ smṛtaḥ |
brahmaraṃdhraṃ punaḥ sākṣacchivasya sthānamuttamaṃ |
tatrasthō (a)yaṃ dvijā śśabdaḥ sūkṣmaikā kṣaratāmiyāt |
dvividhaṃ hyakṣadāṇāṃ svarūpaṃ |
- sthūlaṃ sūkṣmaṃ ca tatra sthūlaṃ paraśrōtra drahiṇayōgyaṃ, vaikharī rūpatā māpannaṃ, akārādi kṣakārāṃta varṇa tatsamabhi vyāhāra padavākyamaṃtrādhyātmakamanēkaṃ. sūkṣmaṃtu madhamārūpa parityāgēna vaikharīrūpa prāptābhimukyalakṣaṇamēkaṃ nādātmakaṃ praṇavarūpaṃ. praṇavōhikaṃ tōṣṭhādyabhi vyaṃgyō bāhyaḥ sthūlaḥ nādātmakaśca sakala śabdōpādānabhūtō mūrthnābhi vyajyamānaṃ aṃtaraḥ sūkṣmamakṣaraṃ. tasya cākṣara rūpa prāptābhi mukhasya nādātmakatā śabda ityanēnōktā, tasya ca mūrthni prāṇēna abhivyajya mānasya sakala vargōpādānatvaṃ uktaṃ - “nābhyērutthitaḥ prāṇaḥ urasi vistaraḥ, kaṃṭhē parivṛtō mūrthāna mavāpya parāvṛttō vividhān śabdān vyanaktīti. prāṇasya nādā bhithyaṃjakatvāt tadabhi vyaṃjakatvaṃ, tadabhivyaṃja kasya tu nādasyaiva parāpaśyaṃtī madhyamā rūpasya varṇōpadānatā”
yānā mitrā varuṇa sadā nāccaraṃtīti ṣaṣivarṇānaṃtaḥ prakaṭa karaṇaiḥ prāṇa saṃgāt prasūtō |
tāṃ paśyaṃtī pradhama muditāṃ madhyamāṃ buddhi saṃsthāvācaṃ vaktrē karaṇa viśadaṃ vaikharīṃca prapadyē |.
(cūḍumu - “vācika yajñamu”)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.