← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వామనః vāmanaḥ

Original — తెలుగు
  1. బలిం వామనరూపేణ యాచితవాన్ ఇతి వామనః.

(వామనరూపముతో బలిని యాచించినవాడు).

  1. వామనత్వాత్ వామనః.

(‘మహతో మహీయాన్’ - అన్నింటికంటె పెద్దదైన మహత్తత్త్వము కంటె పెద్దవాడైనను వామనావతారములో పొట్టివాడైనందున వామనుడు).

  1. వామైః మంగళరూపైః వేదాదిభిః నీయతే, గీయతే ఇతి వామనః.

(మంగళరూపములైన వేదములు మొదలగువాటిచే గానము చేయబడువాడు-).

  1. దుష్టానం మదం వామనయతి ఇతి వామనః; హ్రస్వం వా.

(దుర్మార్గుల మదమును పోగొట్టువాడు కనుక వామనుడు) (పొట్టివాడు).

  1. వననీయః సంభజనీయః -

(భజన చేయ తగినవాడు)

Transliteration
  1. baliṃ vāmanarūpēṇa yācitavān iti vāmanaḥ.

(vāmanarūpamutō balini yāciṃcinavāḍu).

  1. vāmanatvāt vāmanaḥ.

(‘mahatō mahīyān’ - anniṃṭikaṃṭe peddadaina mahattattvamu kaṃṭe peddavāḍainanu vāmanāvatāramulō poṭṭivāḍainaṃduna vāmanuḍu).

  1. vāmaiḥ maṃgaḷarūpaiḥ vēdādibhiḥ nīyatē, gīyatē iti vāmanaḥ.

(maṃgaḷarūpamulaina vēdamulu modalaguvāṭicē gānamu cēyabaḍuvāḍu-).

  1. duṣṭānaṃ madaṃ vāmanayati iti vāmanaḥ; hrasvaṃ vā.

(durmārgula madamunu pōgoṭṭuvāḍu kanuka vāmanuḍu) (poṭṭivāḍu).

  1. vananīyaḥ saṃbhajanīyaḥ -

(bhajana cēya taginavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.