(మనోవాక్కాయములచేత ప్రణామము చేయుట)
(సోత్తము చేయుట, అర్చన చేయుట మొదలగువాటికి ఉపలక్షణమైనది)
శిరస్యంజలి మాధాయ ప్రసన్నేంద్రియ మానసాః |
అస్తువన్ ముక్తిదం భక్త్యా బుక్తిదం భవ భేషజం ||“. (సూతసం హితాయాం)
(బ్రహ్మ, విష్ణువు మొదలగువారందరు భూమిమీద కఱ్ఱవలె పడియుండి నమస్కరించి, శిరస్సునందు అంజలిపెట్టి, నిష్కల్మషమైన ఇంద్రియములతోను, మనస్సుతోను, ముక్తిని, భుక్తిని (ఆహారమును) ఇచ్చునట్టిన్నీ, సంహారమను రోగమునకు ఔషధమైన టువంటిన్నీ పరమశివుని స్తోత్రము చేసిరి).
(manōvākkāyamulacēta praṇāmamu cēyuṭa)
(sōttamu cēyuṭa, arcana cēyuṭa modalaguvāṭiki upalakṣaṇamainadi)
śirasyaṃjali mādhāya prasannēṃdriya mānasāḥ |
astuvan muktidaṃ bhaktyā buktidaṃ bhava bhēṣajaṃ ||“. (sūtasaṃ hitāyāṃ)
(brahma, viṣṇuvu modalaguvāraṃdaru bhūmimīda kaṟṟavale paḍiyuṃḍi namaskariṃci, śirassunaṃdu aṃjalipeṭṭi, niṣkalmaṣamaina iṃdriyamulatōnu, manassutōnu, muktini, bhuktini (āhāramunu) iccunaṭṭinnī, saṃhāramanu rōgamunaku auṣadhamaina ṭuvaṃṭinnī paramaśivuni stōtramu cēsiri).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.