← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వనమాల vanamāla

Original — తెలుగు
  1. ఆపాద గామినీ మాలా వనమాలా, ఆపాద ప్రసృత పుష్పమాలా - ఆపాద ప్రాపితా మాలా వనమాలేతి సం విదుః ||

ఇతివిశ్వః -

(క్రిందపాదమువఱకు వ్రేలాడు మాల; పాదముల వఱకు వ్రేలాడు పువ్వుల దండ.)

  1. పత్ర పుష్పమయీ మాలా వనమాలా ప్రకీర్తితా - “వనమంభసి కాననే” ఇతి తజ్జత్వాత్ పుష్పాణి కమలానివా, తేషాం మాలా.

(వనము, నీరు, అడవి, వాటిలో పుట్టినవి. ఆకులు, పువ్వులు, కమలములు (నీటిలో పుట్టినవి), వాటితో చేసిన మాల. “వనన్య జలస్యవా మాలా”.

  1. “తులసి, కుంద మందార పారిజాతాంబు జైస్తుయా |

పంచభిర్ఘ్రధితా మాలా వనమాలే కథ్యతే ||“.

(తులసి, కుంద, మందార, పారిజాతములతోను, పద్మములతోను చేసిన పూలమాల వనమాలయని చెప్పబడుచున్నది).

Transliteration
  1. āpāda gāminī mālā vanamālā, āpāda prasṛta puṣpamālā - āpāda prāpitā mālā vanamālēti saṃ viduḥ ||

itiviśvaḥ -

(kriṃdapādamuvaṟaku vrēlāḍu māla; pādamula vaṟaku vrēlāḍu puvvula daṃḍa.)

  1. patra puṣpamayī mālā vanamālā prakīrtitā - “vanamaṃbhasi kānanē” iti tajjatvāt puṣpāṇi kamalānivā, tēṣāṃ mālā.

(vanamu, nīru, aḍavi, vāṭilō puṭṭinavi. ākulu, puvvulu, kamalamulu (nīṭilō puṭṭinavi), vāṭitō cēsina māla. “vananya jalasyavā mālā”.

  1. “tulasi, kuṃda maṃdāra pārijātāṃbu jaistuyā |

paṃcabhirghradhitā mālā vanamālē kathyatē ||“.

(tulasi, kuṃda, maṃdāra, pārijātamulatōnu, padmamulatōnu cēsina pūlamāla vanamālayani ceppabaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.