(వనమనగా అడవి, నీరు అని కూడా అర్థము - ఈ రెండింటికినీ సంబంధించిన పువ్వులు, ఆకులు, చిగురులుతో కట్టిన దండ కలవాడు వనమాలి - శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడు)
(అపంచీకృత పంచ సూక్ష్మ భూతములే రూపముగా గల వైజయంతి యను వనమాలను ధరించినవాడు కనుక వనమాలి యని చెప్పబడుచున్నాడు).
(వ్రేలాడుచున్న తులసీ వనమాల గల రఘునందనుడైన శ్రీరామచంద్రుని ఎల్లపుడు చింతించున్నాను)
(శ్రీకృష్ణుడు అతి మధురముగా గానము చేయుచున్నాడు).
(vanamanagā aḍavi, nīru ani kūḍā arthamu - ī reṃḍiṃṭikinī saṃbaṃdhiṃcina puvvulu, ākulu, cigurulutō kaṭṭina daṃḍa kalavāḍu vanamāli - śrīmahāviṣṇuvu, śrīkṛṣṇuḍu)
(apaṃcīkṛta paṃca sūkṣma bhūtamulē rūpamugā gala vaijayaṃti yanu vanamālanu dhariṃcinavāḍu kanuka vanamāli yani ceppabaḍucunnāḍu).
(vrēlāḍucunna tulasī vanamāla gala raghunaṃdanuḍaina śrīrāmacaṃdruni ellapuḍu ciṃtiṃcunnānu)
(śrīkṛṣṇuḍu ati madhuramugā gānamu cēyucunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.