- “వానప్రస్థాః అపి చతుర్విథాః, వైఖాసన, ఔదుంబరో, వాలఖిల్యః, ఫేనపశ్చ ఇతి - తత్ర అకృష్ట
సచ్యౌషధీభిః, గ్రామ బహిష్కృతాభిః, అగ్నిహోత్రాది కుర్వన్ వైఖానస ఇత్యుచ్యతే యస్తుప్రా తరుత్థాయ యాం దిశం
పశ్యతి తత్రత్యౌదుంబరీ బదర నీవార శ్యామాకైః కర్మపరస్స ఔదుంబరః. యస్తు జటావల్కలధారీ అష్టమాసాన్
ప్రత్యుపార్జన కృచ్చా తుర్మాస్యే సంగృహాతానీ కార్తిక్యాం సం గృహీత పుష్ప ఫల త్యాగీ స వాలఖిల్యః -
ఫేనపాస్తు శీర్ణపర్ణ ఫలవృత్తయః యత్ర క్వచిత్వ సంతః కర్మపరా ఇతి”.
వానప్రస్థులు నాలుగు విధములు - వైఖానసులు, ఔదుంబరులు, వాలఖిల్యులు, ఫేనవులు - “ఆ
కృష్టపచ్యాహారులగు వైఖానసులును, నూతనఫలంబుగల లభ్యంబైన పూర్వ సంచిత పదార్థ త్యాగంబుగల వాల
ఖిల్యులును, ప్రాతఃకాలంబున నేదిక్కు విలోకింతు రద్దిక్కునకుం జని యచ్చట లభించు పదార్థంబులను
భుజించు నౌదుంబురులును, తమంత ఫఠాబి తరుపతితంబులగు ఫలంబులం దినుచుండు ఫేనవులును అను
చతుర్విధ వృత్తులుగల వానప్రస్థులును” (శ్రీమదాంధ్రమహభాగవతము - 3 - 12 - 388)
- వ. గృహస్థాశ్రమంబు విడిచి వనంబుంకుం జని దున్నక పండెడి నీవారాదికంబులు అగ్ని పక్వంబుచేసి
యొండె, అర్కిపక్వంబులైన ఫలదులొండె భక్షింపుచు, వన్యాహారంబుల నిత్య కృత్యంబులయిన
చరుపురోడాశంబులు (హవిస్సు, యజ్ఙందలి పిండివంటలు) ఒనర్చుచు, ప్రతి దినంబును పూర్వ
సంచితంబులు పరిత్యజించి నూతన ద్రవ్యంబులు సంగ్రహించుచు, అగ్నికొఱకు పర్ణశాల అయిన
పర్వతకందరంబైన నాశ్రయించుచు, హిమ,వాయు వహ్ని వర్షాతపంబులకు సహించుచు, నఖస్మశృకేశ తనూ
రుహంబులు ప్రసాధితంబులు చేయక జటిలుండై వసియించుచు, దండాజిన కమండలు వల్కల పరిచ్ఛదంబులు
ధరియించి పండ్రెండయిన, ఎనిమిదైన, నాలుగైన, రెండైన నొక వత్సరంబయిన తపఃప్రయాసంబున బుద్ధినాశంబు
గాకుండ మునియై చరించుచు, దైవ వశంబున జరా రోగంబులచేత జిక్కి, నిజధర్మానుష్ఠాన సమర్థుండు గాని
సమయంబున నిరశన వ్రతుండయి యగ్నుల నాత్మారోపణంబు చేసి సన్యసించి - - -|. (శ్రీమదాంధ్రమహాభాగవతము
- 7 - 12 - 422)
Transliteration
- “vānaprasthāḥ api caturvithāḥ, vaikhāsana, auduṃbarō, vālakhilyaḥ,
phēnapaśca iti - tatra akṛṣṭa sacyauṣadhībhiḥ, grāma bahiṣkṛtābhiḥ,
agnihōtrādi kurvan vaikhānasa ityucyatē yastuprā tarutthāya yāṃ diśaṃ
paśyati tatratyauduṃbarī badara nīvāra śyāmākaiḥ karmaparassa
auduṃbaraḥ. yastu jaṭāvalkaladhārī aṣṭamāsān pratyupārjana kṛccā
turmāsyē saṃgṛhātānī kārtikyāṃ saṃ gṛhīta puṣpa phala tyāgī sa
vālakhilyaḥ - phēnapāstu śīrṇaparṇa phalavṛttayaḥ yatra kvacitva saṃtaḥ
karmaparā iti”.
vānaprasthulu nālugu vidhamulu - vaikhānasulu, auduṃbarulu,
vālakhilyulu, phēnavulu - “ā kṛṣṭapacyāhārulagu vaikhānasulunu,
nūtanaphalaṃbugala labhyaṃbaina pūrva saṃcita padārtha tyāgaṃbugala vāla
khilyulunu, prātaḥkālaṃbuna nēdikku vilōkiṃtu raddikkunakuṃ jani yaccaṭa
labhiṃcu padārthaṃbulanu bhujiṃcu nauduṃburulunu, tamaṃta phaṭhābi
tarupatitaṃbulagu phalaṃbulaṃ dinucuṃḍu phēnavulunu anu caturvidha
vṛttulugala vānaprasthulunu” (śrīmadāṃdhramahabhāgavatamu - 3 - 12 -
388)
- va. gṛhasthāśramaṃbu viḍici vanaṃbuṃkuṃ jani dunnaka paṃḍeḍi
nīvārādikaṃbulu agni pakvaṃbucēsi yoṃḍe, arkipakvaṃbulaina phaladuloṃḍe
bhakṣiṃpucu, vanyāhāraṃbula nitya kṛtyaṃbulayina carupurōḍāśaṃbulu
(havissu, yajṅaṃdali piṃḍivaṃṭalu) onarcucu, prati dinaṃbunu pūrva
saṃcitaṃbulu parityajiṃci nūtana dravyaṃbulu saṃgrahiṃcucu, agnikoṟaku
parṇaśāla ayina parvatakaṃdaraṃbaina nāśrayiṃcucu, hima,vāyu vahni
varṣātapaṃbulaku sahiṃcucu, nakhasmaśṛkēśa tanū ruhaṃbulu
prasādhitaṃbulu cēyaka jaṭiluṃḍai vasiyiṃcucu, daṃḍājina kamaṃḍalu
valkala paricchadaṃbulu dhariyiṃci paṃḍreṃḍayina, enimidaina, nālugaina,
reṃḍaina noka vatsaraṃbayina tapaḥprayāsaṃbuna buddhināśaṃbu gākuṃḍa
muniyai cariṃcucu, daiva vaśaṃbuna jarā rōgaṃbulacēta jikki,
nijadharmānuṣṭhāna samarthuṃḍu gāni samayaṃbuna niraśana vratuṃḍayi
yagnula nātmārōpaṇaṃbu cēsi sanyasiṃci - - -|.
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 12 - 422)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.