రూపాది విశేషేణ రాహిత్యాత్ వాక్ప్రవృత్తేః మనః మనః ప్రవృత్తేశ్చ దూరీభూతం.
(రూపము మొదలగు విశేషములు లేకపోవుటచేత వాగ్వృత్తికి మనోవృత్తికి దూరమైనది - వాక్కుచేత చెప్పడానికి, మనస్సుచేత ఊహించడానికి అందనివాడు).
rūpādi viśēṣēṇa rāhityāt vākpravṛttēḥ manaḥ manaḥ pravṛttēśca dūrībhūtaṃ.
(rūpamu modalagu viśēṣamulu lēkapōvuṭacēta vāgvṛttiki manōvṛttiki dūramainadi - vākkucēta ceppaḍāniki, manassucēta ūhiṃcaḍāniki aṃdanivāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.