స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే -“. (శ్రీమద్భగవద్గీత - 17 - 15)
“అనుద్వేగ కరత్వాదిభిః ధర్మైః వాక్యం విశిష్యతే - పర ప్రత్యయార్థం ప్రయుక్తస్య వాక్యస్య అనుద్వేగకరస్య సత్య ప్రియ హితానాం అన్యతమేన ద్వాభ్యాం త్రిభిర్వా విహీనస్య సవాఙ్మయ తపస్త్వం. తథా ప్రియ వాక్యస్యాపి ఇతరేషాం అన్యతమేన ద్వాభ్యాం త్రిభిర్వా విహీనస్య న వాఙ్మయ తపస్త్వం. సత్యం వాక్యం అనుద్వేగకరం ప్రియం హితం చ తత్తపః వాఙ్మయం. సాధ్యాయాసనం చైవ యథావిధి వాఙ్మయం తపః ఉచ్యతే.” (శ్రీశంకరః)
(ఉద్వేగమును కలుగచేయనటువంటిన్నీ మొదలగు ధర్మములు కల వాక్యము విశేషమైనది. ఇతరుల నుద్దేశించి మాటాడునపుడు ఉద్వేగము కలుగచేయునదియు, సత్యముకానిదియు, హితము కానిదియునగు వాక్యము వాఙ్మయ తపస్సు కాదు - అనగా సత్యవాక్కు అయినప్పటికీ ఉద్వేగము కలుగచేయునది, ఇష్టముకానిది యగు వాక్కు వాఙ్మయ తపస్సు కానేరదు. ఆ ప్రకారముగానే ఇతరులకు ఇష్టమైనదైనను, సత్యముకానిది, ఉద్వేగమును పుట్టించునది యగు వాక్కును వాఙ్మయ తపస్సు కానేరదు. సత్యమైనది, ఇష్టమైనది, ఉద్వగమును కలుగచేయునది అయిన వాక్కు వాఙ్మయ తపస్సు అగును - శాస్త్రములో చెప్పిన విధిగా స్వాధ్యయాభ్యాసము కూడా వాఙ్మయ తపస్సే.)
svādhyāyābhyasanaṃ caiva vāṅmayaṃ tapa ucyatē -“. (śrīmadbhagavadgīta - 17 - 15)
“anudvēga karatvādibhiḥ dharmaiḥ vākyaṃ viśiṣyatē - para pratyayārthaṃ prayuktasya vākyasya anudvēgakarasya satya priya hitānāṃ anyatamēna dvābhyāṃ tribhirvā vihīnasya savāṅmaya tapastvaṃ. tathā priya vākyasyāpi itarēṣāṃ anyatamēna dvābhyāṃ tribhirvā vihīnasya na vāṅmaya tapastvaṃ. satyaṃ vākyaṃ anudvēgakaraṃ priyaṃ hitaṃ ca tattapaḥ vāṅmayaṃ. sādhyāyāsanaṃ caiva yathāvidhi vāṅmayaṃ tapaḥ ucyatē.” (śrīśaṃkaraḥ)
(udvēgamunu kalugacēyanaṭuvaṃṭinnī modalagu dharmamulu kala vākyamu viśēṣamainadi. itarula nuddēśiṃci māṭāḍunapuḍu udvēgamu kalugacēyunadiyu, satyamukānidiyu, hitamu kānidiyunagu vākyamu vāṅmaya tapassu kādu - anagā satyavākku ayinappaṭikī udvēgamu kalugacēyunadi, iṣṭamukānidi yagu vākku vāṅmaya tapassu kānēradu. ā prakāramugānē itarulaku iṣṭamainadainanu, satyamukānidi, udvēgamunu puṭṭiṃcunadi yagu vākkunu vāṅmaya tapassu kānēradu. satyamainadi, iṣṭamainadi, udvagamunu kalugacēyunadi ayina vākku vāṅmaya tapassu agunu - śāstramulō ceppina vidhigā svādhyayābhyāsamu kūḍā vāṅmaya tapassē.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.