← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వరదుడు varaduḍu

Original — తెలుగు
  1. ఈప్సిత ప్రదః (కోరినకోరిక నిచ్చువాడు)

  2. వరం దదాతీతి వరదః - అభిమతార్థ ప్రదాతా.

(వరముల నిచ్చువాడు - కోరినదానినిచ్చువాడు

  1. 3.వరాన్ ఇష్టాన్ దదాతీతి వరదః

(వరముల నిచ్చువాడు - ఇష్టమైన వాటినిచ్చువాడు)

  1. అభిమతాన్ వరాన్ దదాతీతి వరదః -

(ఇష్టమైన వరముల నిచ్చువాడు)

  1. భక్తానా మిష్టప్రదః

(భక్తులకు ఇష్టమైన వాటినిచ్చువాడు)

  1. మోక్షప్రదః

(మోక్షము నిచ్చువాడు)

  1. ఉత్కృష్ట ఫలం దేవేభ్యో వరణీయం అర్థం అభిమతః దదాతీతి వరదః.

(ఉత్కృష్టమైన ఫలమును - దేవతులనుండి కోరతగినది ఇచ్చువాడు)

  1. “వరం దక్షిణాం దదాతి యజమాని రూపేణ ఇతివా వరదః” (శ్రీశంకరః)

(యజ్ఞమందు యజమాను రూపుడై దక్షిణను ఇచ్చువాడు)

  1. “వరదుడు, సాధుభక్తజన వత్సలుడార్త శరణ్యుడు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం - )
Transliteration
  1. īpsita pradaḥ (kōrinakōrika niccuvāḍu)

  2. varaṃ dadātīti varadaḥ - abhimatārtha pradātā.

(varamula niccuvāḍu - kōrinadāniniccuvāḍu

  1. 3.varān iṣṭān dadātīti varadaḥ

(varamula niccuvāḍu - iṣṭamaina vāṭiniccuvāḍu)

  1. abhimatān varān dadātīti varadaḥ -

(iṣṭamaina varamula niccuvāḍu)

  1. bhaktānā miṣṭapradaḥ

(bhaktulaku iṣṭamaina vāṭiniccuvāḍu)

  1. mōkṣapradaḥ

(mōkṣamu niccuvāḍu)

  1. utkṛṣṭa phalaṃ dēvēbhyō varaṇīyaṃ arthaṃ abhimataḥ dadātīti varadaḥ.

(utkṛṣṭamaina phalamunu - dēvatulanuṃḍi kōrataginadi iccuvāḍu)

  1. “varaṃ dakṣiṇāṃ dadāti yajamāni rūpēṇa itivā varadaḥ” (śrīśaṃkaraḥ)

(yajñamaṃdu yajamānu rūpuḍai dakṣiṇanu iccuvāḍu)

  1. “varaduḍu, sādhubhaktajana vatsaluḍārta śaraṇyuḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ - )
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.