“వ. ద్వితీయ పదార్థంబు మొదల నెన్నడేని హరి సూకరాకారంబు దాల్చె నది వరాహకల్పంబనందగు. అట్టి వరాహకల్పంబిప్పుడు వర్తమానంబగుచున్నది”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 361)
“va. dvitīya padārthaṃbu modala nennaḍēni hari sūkarākāraṃbu dālce nadi varāhakalpaṃbanaṃdagu. aṭṭi varāhakalpaṃbippuḍu vartamānaṃbagucunnadi”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 361)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.