శ్రేష్టము.
వరణీయం, ప్రార్థనీయ మిత్యర్థః - సర్వైరమి వరణీయం -
(ప్రార్ధించతగినవాడు) (అందఱి చేతను ప్రార్థింప తగినవాడు)
(పరమానందమైన మోక్షరూపూడగుటచేత వరేణ్యుడు).
(అందఱు ప్రాణులకు ఆత్మ అయి యుండుటచేత, వారలచేత సేవింపబడువాడు).
śrēṣṭamu.
varaṇīyaṃ, prārthanīya mityarthaḥ - sarvairami varaṇīyaṃ -
(prārdhiṃcataginavāḍu) (aṃdaṟi cētanu prārthiṃpa taginavāḍu)
(paramānaṃdamaina mōkṣarūpūḍaguṭacēta varēṇyuḍu).
(aṃdaṟu prāṇulaku ātma ayi yuṃḍuṭacēta, vāralacēta sēviṃpabaḍuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.