← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వర్జ్యములు varjyamulu

Original — తెలుగు

“శ్లో ||. క్రోధః, కామో లోభోమోహే విదిత్సాసూయమాన శోకా స్పృహాచ |

ఈర్ష్యా జుగుప్సా చ మహాగుణేన సదా వర్జ్యాః వరేణ ||” - (సనత్సుజాతీయము)

(క్రోధము, కామము, లోభము, మోహము, విషయాసక్తి, దయారాహిత్యము, పరుల యందుండు సద్గుణములను అలక్ష్యముగా వాడుట, ఆత్మస్తుతి, చింతావిలాసములు, విషయ భోగేచ్ఛ, ఈర్ష్యా - ఈ మొదలగు దుర్గుణములు వర్జింపవలసినవి)

Transliteration

“ślō ||. krōdhaḥ, kāmō lōbhōmōhē viditsāsūyamāna śōkā spṛhāca |

īrṣyā jugupsā ca mahāguṇēna sadā varjyāḥ varēṇa ||” - (sanatsujātīyamu)

(krōdhamu, kāmamu, lōbhamu, mōhamu, viṣayāsakti, dayārāhityamu, parula yaṃduṃḍu sadguṇamulanu alakṣyamugā vāḍuṭa, ātmastuti, ciṃtāvilāsamulu, viṣaya bhōgēccha, īrṣyā - ī modalagu durguṇamulu varjiṃpavalasinavi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.