మిత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అని వాసన నాలుగు విధములు - సౌఖ్యముననుభవించు వారలయడల స్నేహము కలిగి యుండుట మైత్రి, దుఃఖముతో బాధపడుచుండు వారలయడల దయకలిగియుండుట కరుణ. పుణ్యపురుషుల సందర్శనము వలన సంతోషము కలిగియుండుట ముదిత (మోదము). పాపాత్ముల యడల ఏమియు కలుగచేసుకొనకుండుట ఉపేక్ష.
లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, మానసవాసన అని వాసన నాలుగు విధములు.
mitri, karuṇa, mudita, upēkṣa ani vāsana nālugu vidhamulu - saukhyamunanubhaviṃcu vāralayaḍala snēhamu kaligi yuṃḍuṭa maitri, duḥkhamutō bādhapaḍucuṃḍu vāralayaḍala dayakaligiyuṃḍuṭa karuṇa. puṇyapuruṣula saṃdarśanamu valana saṃtōṣamu kaligiyuṃḍuṭa mudita (mōdamu). pāpātmula yaḍala ēmiyu kalugacēsukonakuṃḍuṭa upēkṣa.
lōkavāsana, śāstravāsana, dēhavāsana, mānasavāsana ani vāsana nālugu vidhamulu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.