← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాసవేయః vāsavēyaḥ

Original — తెలుగు

ఉపరిచరస్య వసోః వీర్యాత్ జాతా వాసవీ - సత్యవతీ - వాసన్యాః సుగంధాయాః అపత్యం వాసవేయః - వ్యాసః -

(ఉపరి చరవసువు యొక్క వీర్యము వలన పుట్టినది వాసవి - సత్యవతి, సత్యవతి యొక్క కుమారుడు వాసవేయుడు - వ్యాసమహర్షి).

Transliteration

uparicarasya vasōḥ vīryāt jātā vāsavī - satyavatī - vāsanyāḥ sugaṃdhāyāḥ apatyaṃ vāsavēyaḥ - vyāsaḥ -

(upari caravasuvu yokka vīryamu valana puṭṭinadi vāsavi - satyavati, satyavati yokka kumāruḍu vāsavēyuḍu - vyāsamaharṣi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.