ఐహికాముష్మిక సకలఫల విముఖస్య యస్తేషు ఫలేషు సవాసనరాగ త్యాగః సా వశీకరణ సంజ్ఞా ఇత్యుచ్యతే.
(ఈ లోకమునందు, పరలోకమునందు గల సమస్త ఫలములను వదలి, ఆ ఫలములందు వాసనా మూలముగా రాగము వదలుకొనుట వశీకరణము).
aihikāmuṣmika sakalaphala vimukhasya yastēṣu phalēṣu savāsanarāga tyāgaḥ sā vaśīkaraṇa saṃjñā ityucyatē.
(ī lōkamunaṃdu, paralōkamunaṃdu gala samasta phalamulanu vadali, ā phalamulaṃdu vāsanā mūlamugā rāgamu vadalukonuṭa vaśīkaraṇamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.