యధార్థము; నిశ్చయము -
స్వతస్సిద్ధం; నిత్యం.
(దానంతట అదే కలిగినది) (నిత్యమైనది)
(పరమార్థమైన వస్తువు - విశేషగుణములు లేనిది - నిర్విశేషము).
(వస్తువు యొక్క అంశ జీవుడు; వస్తువు యొక్క శక్తి మాయ, వస్తువు యొక్క కార్యము జగత్తు. ఇవన్నియు వస్తువే, వాస్తవ దానికంటె వేరు కానిది - అందుచేత వాస్తవము - వాస్తవలక్షణము స్వరూప లక్షణము)
(ఎల్లపుడు దోషగుణములు లేక పరిపూర్ణమైనది).
yadhārthamu; niścayamu -
svatassiddhaṃ; nityaṃ.
(dānaṃtaṭa adē kaliginadi) (nityamainadi)
(paramārthamaina vastuvu - viśēṣaguṇamulu lēnidi - nirviśēṣamu).
(vastuvu yokka aṃśa jīvuḍu; vastuvu yokka śakti māya, vastuvu yokka kāryamu jagattu. ivanniyu vastuvē, vāstava dānikaṃṭe vēru kānidi - aṃducēta vāstavamu - vāstavalakṣaṇamu svarūpa lakṣaṇamu)
(ellapuḍu dōṣaguṇamulu lēka paripūrṇamainadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.