← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వస్తుదృష్టి vastudṛṣṭi

Original — తెలుగు
  1. సర్వము బ్రహ్మము అనెడి దృష్టితప్ప తద్భిన్నమైన వస్తువు అనెడి దృష్టి.

  2. “ఆ. విశ్వమందు గన్న, విన్న యర్థములందు

వస్తుదృష్టిజేసి వాంఛ యిడడు

- - -

- - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 4 - 117)

Transliteration
  1. sarvamu brahmamu aneḍi dṛṣṭitappa tadbhinnamaina vastuvu aneḍi dṛṣṭi.

  2. “ā. viśvamaṃdu ganna, vinna yarthamulaṃdu

vastudṛṣṭijēsi vāṃcha yiḍaḍu

- - -

- - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 4 - 117)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.