వసు ధనం, సర్వప్రాణికర్మఫలం, తస్య కర్మఫలస్య దాతా - ప్రాణినాం యథావత్ కర్మఫలేన యో జయతే ఇత్యర్థః -
(వసు అనగా ధనము - అనగా ప్రాణుల కర్మఫలము - అట్టి కర్మఫలమునిచ్చువాడు ప్రాణులను వారివారి కర్మఫలముల ననుసరించి నియమించువాడు)
vasu dhanaṃ, sarvaprāṇikarmaphalaṃ, tasya karmaphalasya dātā - prāṇināṃ yathāvat karmaphalēna yō jayatē ityarthaḥ -
(vasu anagā dhanamu - anagā prāṇula karmaphalamu - aṭṭi karmaphalamuniccuvāḍu prāṇulanu vārivāri karmaphalamula nanusariṃci niyamiṃcuvāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.