← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాసుదేవమంత్రము vāsudēvamaṃtramu

Original — తెలుగు
  1. వ. - - - ఏ మంత్రంబేని సప్తవాసరంబులు పఠియించిన ఖేచరులం గనుంగొను సామర్థ్యంబు గలుగు, అట్తి ప్రణవ యుక్తంబగు ద్వాదశాక్షర కలింతంబును, దేశకాల విభాగవేదియునగు బుదానుష్ఠితంబునయిన (‘ఓం నమో భగవతే వాసుదేవాయ’) యనెడి వాసుదేవమంత్రంబు - - . (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 8 - 253)

  2. “ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి |

ప్రద్యుమ్నాయా నిరుద్ధాయ నమః సంకర్షణాయచ |

మూర్త్యాభిధానేన మంత్రమూర్తి మమూర్తికం |

యజతే యజ్ఞపురుషం స సమ్యగ్దర్శనః పుమాన్ ||“. (శ్రీమద్భాగవతం - 1 - 5 - 37, 38)

ప్రణవపూర్వకంబుగా వాసుదేవ, ప్రద్యుమ్న, సం కర్షణా నిరుద్ద మూర్తి నామంబులు నాలుగు భక్తిం బలికి, నమస్కారంబు సేసి, మంత్రమూర్తియు, మూర్తిశూన్యుండునయిన యజ్ఞపురుషుం బూజించు పురుషుండు సమ్యగ్దర్శనుండగు.

(శ్రీమదంధ్రమహాభాగవతము - 1 - 5 - 73)

Transliteration
  1. va. - - - ē maṃtraṃbēni saptavāsaraṃbulu paṭhiyiṃcina khēcarulaṃ ganuṃgonu sāmarthyaṃbu galugu, aṭti praṇava yuktaṃbagu dvādaśākṣara kaliṃtaṃbunu, dēśakāla vibhāgavēdiyunagu budānuṣṭhitaṃbunayina (‘ōṃ namō bhagavatē vāsudēvāya’) yaneḍi vāsudēvamaṃtraṃbu - - . (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 8 - 253)

  2. “ōṃ namō bhagavatē tubhyaṃ vāsudēvāya dhīmahi |

pradyumnāyā niruddhāya namaḥ saṃkarṣaṇāyaca |

mūrtyābhidhānēna maṃtramūrti mamūrtikaṃ |

yajatē yajñapuruṣaṃ sa samyagdarśanaḥ pumān ||“. (śrīmadbhāgavataṃ - 1 - 5 - 37, 38)

praṇavapūrvakaṃbugā vāsudēva, pradyumna, saṃ karṣaṇā nirudda mūrti nāmaṃbulu nālugu bhaktiṃ baliki, namaskāraṃbu sēsi, maṃtramūrtiyu, mūrtiśūnyuṃḍunayina yajñapuruṣuṃ būjiṃcu puruṣuṃḍu samyagdarśanuṃḍagu.

(śrīmadaṃdhramahābhāgavatamu - 1 - 5 - 73)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.