← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాసుదేవవ్యూహము vāsudēvavyūhamu

Original — తెలుగు
  1. నాలుగు వ్యూహములలో నొకటి -

  2. “సీ. సత్వ ప్రథానమై, స్వచ్ఛమై, శాంతమై, యూర్మిషట్కంబుల నోనరించి

సురచిరషాడ్గుణ్య పరిపూర్ణమై, నిత్యమై, భక్తజన సేవ్యమై తనర్చి

వల నొప్పుచుండు నవ్వాసుదేవ వ్యూహము - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 -26 - 893). (చూడుము - వ్యూహము)

Transliteration
  1. nālugu vyūhamulalō nokaṭi -

  2. “sī. satva prathānamai, svacchamai, śāṃtamai, yūrmiṣaṭkaṃbula nōnariṃci

suraciraṣāḍguṇya paripūrṇamai, nityamai, bhaktajana sēvyamai tanarci

vala noppucuṃḍu navvāsudēva vyūhamu - - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 -26 - 893). (cūḍumu - vyūhamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.