(అంతటను ఉండునది - గాలి)
(సూత్రాత్రరూపముతో జగత్తు నివసించియుండుటకు కారణమైనది కనుక వసువు - వాయువు)
(భగవంతునియందు సమస్త వస్తువులు వసించియున్నవి - భగవంతుడు సమస్త భూతములందు వసించియున్నాడు కనుక వస్తువు)
(తన నిజరూపమును - పరమార్థరూపమును - మాయచేత కప్పిపుచ్చుచు సమస్త విషయములందు వసించియుండువాడు).
ఇత్యుక్తో వసుః -
(వసువులలో పావకుడను వస్తువును నేను అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పియున్నాడు)
(aṃtaṭanu uṃḍunadi - gāli)
(sūtrātrarūpamutō jagattu nivasiṃciyuṃḍuṭaku kāraṇamainadi kanuka vasuvu - vāyuvu)
(bhagavaṃtuniyaṃdu samasta vastuvulu vasiṃciyunnavi - bhagavaṃtuḍu samasta bhūtamulaṃdu vasiṃciyunnāḍu kanuka vastuvu)
(tana nijarūpamunu - paramārtharūpamunu - māyacēta kappipuccucu samasta viṣayamulaṃdu vasiṃciyuṃḍuvāḍu).
ityuktō vasuḥ -
(vasuvulalō pāvakuḍanu vastuvunu nēnu ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppiyunnāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.