మఱ్ఱియాకు అనెడి శయ్యపై నుండువాడు - శయనించువాడు.
“కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశ యంతం, |
వటస్య పత్రస్య పుటేశయానం |
బాలముకుందం మనసా స్మరామి ||“. (శ్రీకృష్ణ కర్ణామృతం - 2 - 58)
(“శా. కేలుందామరచే బదాబ్జమెలమిన్ గీలించి నెమ్మోముపై
హళిన్నిల్పి వటప్రవాళముదు శయ్యంబొల్చు నచ్చాలునిన్
లీలాలోల విశాల లోచనుని లాలింబెట్టి లాలించుచున్
జోలల్పాడు యశోదభాగ్యమునకే జోహారు గావించెదన్“)
(పద్మమువలె ఎర్రనిశోభ కలిగియుండు చేతితో పద్మమువలెనుండు తనపాదమును పద్మమును బోలు తననోటియందు పెట్టుకొని మఱ్ఱియాకుమీద బాలినివలె శయనించు మోక్షప్రదుడగు శ్రీమహావిష్ణువును మనసార స్మరించెదను)
(ప్రళయకాలమందు అంతయు నీటిమయమై యున్నపుడు సముద్రమధ్యమున మఱ్ఱియాకు పైన శయనించునట్టిన్నీ, ఆది మధ్యాంతములు లేనటువంటిన్నీ, అన్నింటికీ ఆస్పదమైన శ్రీరామచంద్రుని గుఱించి నమస్కరించుచున్నాను)
శిశువువై యొంట కక్షి నిక్షిప్త నిఖిల
భువవ నిలయుండవై మహాంభోధి నడుమ
జారు వటతల్పసంస్థాయి వగుచు“.
“తే. లీలనాత్మీయ పాదాంగుళీ వినిర్గ
తామృతము గ్రోలినట్టి మహాత్మ నీవు
గడగి నా పూర్వ భాగ్యంబు కతన నిపుడు
పూని నా గర్భముననేడు పుట్టితయ్య “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 33 - 1027)
maṟṟiyāku aneḍi śayyapai nuṃḍuvāḍu - śayaniṃcuvāḍu.
“karāraviṃdēna padāraviṃdaṃ mukhāraviṃdē vinivēśa yaṃtaṃ, |
vaṭasya patrasya puṭēśayānaṃ |
bālamukuṃdaṃ manasā smarāmi ||“. (śrīkṛṣṇa karṇāmṛtaṃ - 2 - 58)
(“śā. kēluṃdāmaracē badābjamelamin gīliṃci nemmōmupai
haḷinnilpi vaṭapravāḷamudu śayyaṃbolcu naccālunin
līlālōla viśāla lōcanuni lāliṃbeṭṭi lāliṃcucun
jōlalpāḍu yaśōdabhāgyamunakē jōhāru gāviṃcedan”)
(padmamuvale erraniśōbha kaligiyuṃḍu cētitō padmamuvalenuṃḍu tanapādamunu padmamunu bōlu tananōṭiyaṃdu peṭṭukoni maṟṟiyākumīda bālinivale śayaniṃcu mōkṣapraduḍagu śrīmahāviṣṇuvunu manasāra smariṃcedanu)
(praḷayakālamaṃdu aṃtayu nīṭimayamai yunnapuḍu samudramadhyamuna maṟṟiyāku paina śayaniṃcunaṭṭinnī, ādi madhyāṃtamulu lēnaṭuvaṃṭinnī, anniṃṭikī āspadamaina śrīrāmacaṃdruni guṟiṃci namaskariṃcucunnānu)
śiśuvuvai yoṃṭa kakṣi nikṣipta nikhila
bhuvava nilayuṃḍavai mahāṃbhōdhi naḍuma
jāru vaṭatalpasaṃsthāyi vagucu”.
“tē. līlanātmīya pādāṃguḷī vinirga
tāmṛtamu grōlinaṭṭi mahātma nīvu
gaḍagi nā pūrva bhāgyaṃbu katana nipuḍu
pūni nā garbhamunanēḍu puṭṭitayya “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 33 - 1027)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.