← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వటుః vaṭuḥ

Original — తెలుగు
  1. వటువు, బ్రహ్మచారి.

  2. ఆ. వటుని పాదశౌచవారి శిరంబున

పరమభద్రమనుచు బలివహించె

నేజలము గిరీశుడిందు జూటుడు దేవ

దేవుడు ద్వహించె ధృతి శిరమున. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 17 - 547)

  1. “వ్రతము మానదగదు వడుగు కుఱ్ఱనికిని” (శ్రీమదాంధ్రమహాభాగవతము - )

  2. “వడుగా ఎవ్వరివాడవెవ్వడవు? - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 17 - 549)

Transliteration
  1. vaṭuvu, brahmacāri.

  2. ā. vaṭuni pādaśaucavāri śiraṃbuna

paramabhadramanucu balivahiṃce

nējalamu girīśuḍiṃdu jūṭuḍu dēva

dēvuḍu dvahiṃce dhṛti śiramuna. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 17 - 547)

  1. “vratamu mānadagadu vaḍugu kuṟṟanikini” (śrīmadāṃdhramahābhāgavatamu - )

  2. “vaḍugā evvarivāḍavevvaḍavu? - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 17 - 549)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.