← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వయస్సు vayassu

Original — తెలుగు

“శ్లో|| కౌమారం పంచమాబ్దాంతం, పౌగండం దశమావధి |

కైశోరం ఆపంచ దశాది యౌవనం తు తతః పరం ||“.

(అయిదు సంవత్సరములవరకు కౌమారము, పది సంవత్సరములవరకు కైశోరము, అటుపైని యౌవనము)

Transliteration

“ślō|| kaumāraṃ paṃcamābdāṃtaṃ, paugaṃḍaṃ daśamāvadhi |

kaiśōraṃ āpaṃca daśādi yauvanaṃ tu tataḥ paraṃ ||“.

(ayidu saṃvatsaramulavaraku kaumāramu, padi saṃvatsaramulavaraku kaiśōramu, aṭupaini yauvanamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.