(వేదములన్నియు జీవబ్రహ్మల ఐక్యం - జీవుడు, బ్రహ్మ ఒకటేయని - చెప్పుచున్నవి. ఇంతకంటె దీనికి విరుద్ధముగా వేదములకర్థము చెప్పెడి ద్వైతవాదులు - జీవుడు వేరు, బ్రహ్మవేరు అని చెప్పువారు వేదబాహ్యులు. శఠులు - అనగా ఎదుట స్తోత్రముచేయుచు, వెనుక తెలియనీయకుండగ అప్రియము చేయువారు - దోషము చేయువారు)
(vēdamulanniyu jīvabrahmala aikyaṃ - jīvuḍu, brahma okaṭēyani - ceppucunnavi. iṃtakaṃṭe dīniki viruddhamugā vēdamulakarthamu ceppeḍi dvaitavādulu - jīvuḍu vēru, brahmavēru ani ceppuvāru vēdabāhyulu. śaṭhulu - anagā eduṭa stōtramucēyucu, venuka teliyanīyakuṃḍaga apriyamu cēyuvāru - dōṣamu cēyuvāru)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.