← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదాధ్యయనం vēdādhyayanaṃ

Original — తెలుగు
  1. వేదమును అధ్యయనము చేయుట, గురువు దగ్గర వేదము నభ్యసించుట.

  2. “ఆచార్యకులాద్వేదమధీత్య యధావిధానం గురోః కర్మాతి శేషేణాభి సమావృత్య కుటుంబే శుచేదేశేస్వాధ్యాయ మధీయానః”

(పురుషుడు సద్గురువును చేరి యాయనకు శుశ్రూష చేయుచు మిగిలిన కాలమునందు పరిపూర్ణ వేదాధ్యయనము నాచరించి, ముగించి, గృహస్థాశ్రమమును సక్రమముగా నాశ్రయించి, బహు విధకర్మల నాచరించుచు పరిశుద్ధ స్థలమున గూర్చుండి, వేదమును పఠింపుచుండ వలెను)

Transliteration
  1. vēdamunu adhyayanamu cēyuṭa, guruvu daggara vēdamu nabhyasiṃcuṭa.

  2. “ācāryakulādvēdamadhītya yadhāvidhānaṃ gurōḥ karmāti śēṣēṇābhi samāvṛtya kuṭuṃbē śucēdēśēsvādhyāya madhīyānaḥ”

(puruṣuḍu sadguruvunu cēri yāyanaku śuśrūṣa cēyucu migilina kālamunaṃdu paripūrṇa vēdādhyayanamu nācariṃci, mugiṃci, gṛhasthāśramamunu sakramamugā nāśrayiṃci, bahu vidhakarmala nācariṃcucu pariśuddha sthalamuna gūrcuṃḍi, vēdamunu paṭhiṃpucuṃḍa valenu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.