← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదమయుడు vēdamayuḍu

Original — తెలుగు

వేదములన్నింటియందును తానే నిండియున్నవాడు. వేదములన్నియు భగవంతుని గుఱించియే చెప్పుచున్నవి - “సర్వే వేదాః యత్సదమామనంతి” -

Transliteration

vēdamulanniṃṭiyaṃdunu tānē niṃḍiyunnavāḍu. vēdamulanniyu bhagavaṃtuni guṟiṃciyē ceppucunnavi - “sarvē vēdāḥ yatsadamāmanaṃti” -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.