← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదాంతగః vēdāṃtagaḥ

Original — తెలుగు

వేదాంతానాం ఉపనిషదాం అర్థం బ్రహ్మ గచ్ఛంతి అవగచ్ఛం తీతి వేదాంతగః.

(ఉపనిషత్తుల అర్థమైన - ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మమును ఎఱిగినవాడు).

Transliteration

vēdāṃtānāṃ upaniṣadāṃ arthaṃ brahma gacchaṃti avagacchaṃ tīti vēdāṃtagaḥ.

(upaniṣattula arthamaina - upaniṣattulalō ceppabaḍina brahmamunu eṟiginavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.