← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదాంతకృత్ vēdāṃtakṛt

Original — తెలుగు
  1. వేదాంతార్థ సంప్రదాయ కృత్ (శ్రీశంకరః)

(వేదాంతార్థ సంప్రదాయము చేసినవాడు))

  1. “వేద నిర్ణయాత్మికా మీమాంసా వేదాంతాః-” (శ్రీ ఆనందతీర్థః)

(వేదమును, వేదార్థమును, నిర్ణయించు మీమాంస వేదాంతములు.)

  1. “వేదో వేదార్థః; తస్య అంతో నిర్ణయః, తదాత్మకా తాదర్థ్యాత్ తాచ్ఛ బ్ద్యం మీమాంసా బ్రాహ్మీ, తస్యాః కర్తా ఇతి శేషః -” (శ్రీ జయతీర్థః)

(వేదమును నిర్ణయించువాడు - అనగా మీమాంస, దాని కర్త).

  1. వేదానాం “ఇంద్రం యజతే”; వరుణం యజతే, ఇత్యేదమాదీనాం అంతః ఫలం, పలేహి తే సర్వే వేదాః పర్యవశ్యంతి, అంతకృత్ ఫలకృత్, వేదోదిత ఫలస్య ప్రదాతా చ, పరమేశ్వరః విష్ణుః -.

(“ఇంద్రుని గుఱించి యజ్ఞము చేయవలెను”,“వరుణుని గుఱించి యజ్ఞము చేయవలెను” ను మొదలగు వేదవాక్యముల ఫలము - దానినిచ్చువాడు - వేదములో చెప్పబడిన ఫలమునిచ్చువాడు; పరమేశ్వరుడు, విష్ణువు).

  1. “వేదాంతకృత్ వేద విదేవ చాహం”. (శ్రీమద్భగవద్గీత 15 - 15)

(వేదాంతములను - వేదములను వాటి సారమును చేసినవాడను నేనే, ఫలము నిచ్చువాడను నేనే).

Transliteration
  1. vēdāṃtārtha saṃpradāya kṛt (śrīśaṃkaraḥ)

(vēdāṃtārtha saṃpradāyamu cēsinavāḍu))

  1. “vēda nirṇayātmikā mīmāṃsā vēdāṃtāḥ-” (śrī ānaṃdatīrthaḥ)

(vēdamunu, vēdārthamunu, nirṇayiṃcu mīmāṃsa vēdāṃtamulu.)

  1. “vēdō vēdārthaḥ; tasya aṃtō nirṇayaḥ, tadātmakā tādarthyāt tāccha bdyaṃ mīmāṃsā brāhmī, tasyāḥ kartā iti śēṣaḥ -” (śrī jayatīrthaḥ)

(vēdamunu nirṇayiṃcuvāḍu - anagā mīmāṃsa, dāni karta).

  1. vēdānāṃ “iṃdraṃ yajatē”; varuṇaṃ yajatē, ityēdamādīnāṃ aṃtaḥ phalaṃ, palēhi tē sarvē vēdāḥ paryavaśyaṃti, aṃtakṛt phalakṛt, vēdōdita phalasya pradātā ca, paramēśvaraḥ viṣṇuḥ -.

(“iṃdruni guṟiṃci yajñamu cēyavalenu”,“varuṇuni guṟiṃci yajñamu cēyavalenu” nu modalagu vēdavākyamula phalamu - dāniniccuvāḍu - vēdamulō ceppabaḍina phalamuniccuvāḍu; paramēśvaruḍu, viṣṇuvu).

  1. “vēdāṃtakṛt vēda vidēva cāhaṃ”. (śrīmadbhagavadgīta 15 - 15)

(vēdāṃtamulanu - vēdamulanu vāṭi sāramunu cēsinavāḍanu nēnē, phalamu niccuvāḍanu nēnē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.