“సత్యం జ్ఞానమనంతం చ పరానందం పరం ధ్రువం ప్రత్యగి త్యవ గంతవ్యం వేదాంతశ్రవణం బుధైః”.
సత్యము, జ్ఞానము, అనంతము, పరమానందమైన మోక్షరూపుడు, పరమాత్మ, ధ్రువుడు - (నిశ్చలముగా నుండువాడు - పరబ్రహ్మ పరమపదమని వేదాంతశ్రవణమువలన పండితులు తెలుసుకొనవలెను)
“satyaṃ jñānamanaṃtaṃ ca parānaṃdaṃ paraṃ dhruvaṃ pratyagi tyava gaṃtavyaṃ vēdāṃtaśravaṇaṃ budhaiḥ”.
satyamu, jñānamu, anaṃtamu, paramānaṃdamaina mōkṣarūpuḍu, paramātma, dhruvuḍu - (niścalamugā nuṃḍuvāḍu - parabrahma paramapadamani vēdāṃtaśravaṇamuvalana paṃḍitulu telusukonavalenu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.