వేదముల అంతర్భాగమైన ఏ ఉపనిషత్తులుగలవో వానిని వేదాంతమందురు, లేక వేదములయొక్క అంతమనగా నిర్ణయము దేనియందు గలదో అట్టి సూత్రబాష్యరూపమైన ఉత్తరమీమాంసా శాస్త్రమును వేదాంతమందురు - దానిలోని వాక్యము - వేదాంతవాక్యము రెండు విధములుగా నున్నది - అవాంతరవాక్యము, మహావాక్యము –
vēdamula aṃtarbhāgamaina ē upaniṣattulugalavō vānini vēdāṃtamaṃduru, lēka vēdamulayokka aṃtamanagā nirṇayamu dēniyaṃdu galadō aṭṭi sūtrabāṣyarūpamaina uttaramīmāṃsā śāstramunu vēdāṃtamaṃduru - dānilōni vākyamu - vēdāṃtavākyamu reṃḍu vidhamulugā nunnadi - avāṃtaravākyamu, mahāvākyamu –
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.