← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదాంతవిజ్ఞానం vēdāṃtavijñānaṃ

Original — తెలుగు

వేదాంత జనిత విజ్ఞానం -

(ఉపనిషత్తులవలన - ఉపనిషత్తులు చదువుటవలన - కలిగిన బ్రహ్మజ్ఞానము) - వేదాంత విజ్ఞాన వినిశ్చితార్థాః (శ్రీమద్భగవద్గీత -)

“వేదాంతశ్రవణజన్యం జ్ఞానం” (ఉపనిషత్తులు వినుటవలన కలిగిన జ్ఞానము)

Transliteration

vēdāṃta janita vijñānaṃ -

(upaniṣattulavalana - upaniṣattulu caduvuṭavalana - kaligina brahmajñānamu) - vēdāṃta vijñāna viniścitārthāḥ (śrīmadbhagavadgīta -)

“vēdāṃtaśravaṇajanyaṃ jñānaṃ” (upaniṣattulu vinuṭavalana kaligina jñānamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.