← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదపురుషః vēdapuruṣaḥ

Original — తెలుగు
  1. వేద ప్రతిపాద్యః పురుషో వేద పురుషః.

(వేదములో ప్రతిపాదించబడిన పురుషుడు - పరమాత్మ.)

  1. “తంత్వౌపనిషదం పురుషం” -

(ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మ). ఉపనిషత్తులలో పరబ్రహ్మ నిర్ధిష్టముగా చెప్పబడెను - అందుచేత, అట్లు ఉపనిషత్తులలో చెప్పబడినవాడే పరబ్రహ్మ)

Transliteration
  1. vēda pratipādyaḥ puruṣō vēda puruṣaḥ.

(vēdamulō pratipādiṃcabaḍina puruṣuḍu - paramātma.)

  1. “taṃtvaupaniṣadaṃ puruṣaṃ” -

(upaniṣattulalō ceppabaḍina brahma). upaniṣattulalō parabrahma nirdhiṣṭamugā ceppabaḍenu - aṃducēta, aṭlu upaniṣattulalō ceppabaḍinavāḍē parabrahma)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.