ఋగ్వేదాది విభాగేన వేదాః చత్వారః. తత్ర ఏకవిశతిశాఖాః ఋచః, నవాధిక శతశాఖా, యజుషః, సహస్ర శాఖా సామ్నః, పంచశచ్చాకః అధర్వణస్య. ఏకై కస్యాః శాఖా యాః ఏకైరోపనిషత్. ||
“శ్లో. ఋగ్వేదాది విభాగేన వేదాశ్చత్వార ఈరి తాః |
తేషాం శాఖాహ్యనేకాస్యుస్తాసూపనిషదస్తథా |
ఋగ్వేదస్య తు శాఖాస్యురేకవింశతి సంఖ్యయా |
నవాధికశతం శాఖా యజుషో మారుతాత్మజ |
సంహస్ర సంఖ్యయా జాతా శాఖా స్సామ్నః, పరంతప |
అధర్వణస్య శాఖాస్యుః పంచాశాత్ భేదతో హరే || “. (ముక్తికోపనిషత్)
(ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని వేదములు నాలుగు విభాగములు కలిగియున్నది. వాటిలో ఋగ్వేదము ఏకవింశతిశాఖలు గలది. యజుర్వేదము నవాదికశత శాఖలు కలది. సామవేదము సహస్ర శాఖలు కలది. అధర్వణవేదము సహస్ర శాఖలు గలది. ఓక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తు కలదు).
ṛgvēdādi vibhāgēna vēdāḥ catvāraḥ. tatra ēkaviśatiśākhāḥ ṛcaḥ, navādhika śataśākhā, yajuṣaḥ, sahasra śākhā sāmnaḥ, paṃcaśaccākaḥ adharvaṇasya. ēkai kasyāḥ śākhā yāḥ ēkairōpaniṣat. ||
“ślō. ṛgvēdādi vibhāgēna vēdāścatvāra īri tāḥ |
tēṣāṃ śākhāhyanēkāsyustāsūpaniṣadastathā |
ṛgvēdasya tu śākhāsyurēkaviṃśati saṃkhyayā |
navādhikaśataṃ śākhā yajuṣō mārutātmaja |
saṃhasra saṃkhyayā jātā śākhā ssāmnaḥ, paraṃtapa |
adharvaṇasya śākhāsyuḥ paṃcāśāt bhēdatō harē || “. (muktikōpaniṣat)
(ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu, adharvaṇavēdamu ani vēdamulu nālugu vibhāgamulu kaligiyunnadi. vāṭilō ṛgvēdamu ēkaviṃśatiśākhalu galadi. yajurvēdamu navādikaśata śākhalu kaladi. sāmavēdamu sahasra śākhalu kaladi. adharvaṇavēdamu sahasra śākhalu galadi. ōkkokka śākhaku okkokka upaniṣattu kaladu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.