← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదసమ్మతము vēdasammatamu

Original — తెలుగు
  1. వేదవత్ప్రమాణ వాక్యం.

(వేదమువలె ప్రమాణవాక్యము)

  1. సర్వ వేద సదృశం, సర్వవేదార్థ ప్రతిపాదనతుల్యం, సకల వేద రహస్య ప్రతిపాదన తుల్యం.

(వేదములన్నింటితోను సమానమైనది, సమస్త వేదములందలి యర్థమును ప్రతిపాదించుటలో వాటితో సమానమైనది. అన్ని వేదములందలి రహస్యమును ప్రతిపాదించుటలో వాటితో సమానమైనది.

Transliteration
  1. vēdavatpramāṇa vākyaṃ.

(vēdamuvale pramāṇavākyamu)

  1. sarva vēda sadṛśaṃ, sarvavēdārtha pratipādanatulyaṃ, sakala vēda rahasya pratipādana tulyaṃ.

(vēdamulanniṃṭitōnu samānamainadi, samasta vēdamulaṃdali yarthamunu pratipādiṃcuṭalō vāṭitō samānamainadi. anni vēdamulaṃdali rahasyamunu pratipādiṃcuṭalō vāṭitō samānamainadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.