“వేదోక్తధర్మః ద్వివిధః, ప్రవృత్తిలక్షణో, నివృత్తి లక్షణశ్చ - జగతః స్థితికారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయ సహేతుః యః -” (శ్రీ శంకరః)
(వేదములో చెప్పబడిన ధర్మము రెండు విధములు - ప్రవృత్తి లక్షణము, నివృత్తిలక్షణము కలది - అనగా ప్రపంచము నడుచుచుండుటకు కారణమైనది, రెండవది ప్రాణుల క్షేమము (శ్రేయస్సు) కొఱకు అయిన మోక్షమార్గము)
“vēdōktadharmaḥ dvividhaḥ, pravṛttilakṣaṇō, nivṛtti lakṣaṇaśca - jagataḥ sthitikāraṇaṃ prāṇināṃ sākṣāt abhyudaya niśrēya sahētuḥ yaḥ -” (śrī śaṃkaraḥ)
(vēdamulō ceppabaḍina dharmamu reṃḍu vidhamulu - pravṛtti lakṣaṇamu, nivṛttilakṣaṇamu kaladi - anagā prapaṃcamu naḍucucuṃḍuṭaku kāraṇamainadi, reṃḍavadi prāṇula kṣēmamu (śrēyassu) koṟaku ayina mōkṣamārgamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.