(తెలుసుకొనవలసినది; తెలియతగినది).
జ్ఞానవిషయః. (తెలుసుకొనదగిన విషయమైనవాడు)
నిశ్రేయ సార్థిభిః వేదనార్హత్వాత్ వేద్యః (శ్రీ శంకరః)
(మోక్షము కోరువారిచే తెలియతగినవాడు)
(ప్రయత్నము చేయకుండగనే తెలుసుకొనుటకు వీలగువాడు)
(తెలియతగిన వస్తువు - దృశ్య వస్తువు - ప్రపంచము)
(తెలియతగినది నేనే - నేనే ఓంకారము - - -)
(వేదములన్నింటిచేతను తెలియబడువాడను నేనే)
(నాశనము లేనివాడు, ఉత్కృష్టమైనటువంటివాడు, తెలియతగినావాడు - నీవే)
(వేదములచేత తెలియతగినవాడు - అగ్ని, సూర్యుడు, వాయువు, సోముడు, ఇంద్రుడు మొదలగువారికి నేను అంతరాత్మకనుకను, వారు నా రూపములే కనుకను, ఆయా దేవతుల ఉపాసనబోధించు వేదములన్నింటి చేతను తెలియతగినవాడను నేనే - దేవతులు, మనుష్యులు అను పదములచేత జీవాత్మను బోధించినట్లే).
(పరపంచమంతటిలోను పూర్తిగా నిండియుండువాడు, ప్రపంచము తనలోనే లీనమై సూక్ష్మరూపములోనుండునట్టివాడు, అత్యంతిక సౌఖ్యమను మోక్షమును ఇచ్చువాడు అయిన పరబ్రహ్మ తెలుసుకొనతగిన వాడు)
(telusukonavalasinadi; teliyataginadi).
jñānaviṣayaḥ. (telusukonadagina viṣayamainavāḍu)
niśrēya sārthibhiḥ vēdanārhatvāt vēdyaḥ (śrī śaṃkaraḥ)
(mōkṣamu kōruvāricē teliyataginavāḍu)
(prayatnamu cēyakuṃḍaganē telusukonuṭaku vīlaguvāḍu)
(teliyatagina vastuvu - dṛśya vastuvu - prapaṃcamu)
(teliyataginadi nēnē - nēnē ōṃkāramu - - -)
(vēdamulanniṃṭicētanu teliyabaḍuvāḍanu nēnē)
(nāśanamu lēnivāḍu, utkṛṣṭamainaṭuvaṃṭivāḍu, teliyatagināvāḍu - nīvē)
(vēdamulacēta teliyataginavāḍu - agni, sūryuḍu, vāyuvu, sōmuḍu, iṃdruḍu modalaguvāriki nēnu aṃtarātmakanukanu, vāru nā rūpamulē kanukanu, āyā dēvatula upāsanabōdhiṃcu vēdamulanniṃṭi cētanu teliyataginavāḍanu nēnē - dēvatulu, manuṣyulu anu padamulacēta jīvātmanu bōdhiṃcinaṭlē).
(parapaṃcamaṃtaṭilōnu pūrtigā niṃḍiyuṃḍuvāḍu, prapaṃcamu tanalōnē līnamai sūkṣmarūpamulōnuṃḍunaṭṭivāḍu, atyaṃtika saukhyamanu mōkṣamunu iccuvāḍu ayina parabrahma telusukonatagina vāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.