← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వెనంకటేశ్వరః venaṃkaṭēśvaraḥ

Original — తెలుగు
  1. అన్నివిధముల బాధలను తొలగించువాడు

  2. “వ కారో (అ)మృత బీజంస్యా దైశ్వర్యం కటముచ్చతే |

అమృతైశ్వైర్య దేవత్వాత్ వేకటేశం హరిం విదుః ||“. (ఇతి స్మృతిః)

(అమృతైశ్వర్యములకు స్వామి కనుకనే వేంకటేశుడు, లేక, వేంకటేశ్వరుడు).

  1. ఇంద్రియములను ప్రేరేపించువాడు -

  2. సదా ముక్తసమూహానాం ఈశత్వాత్ వ్యంకటాభిదః

(ఎల్లపుడు ముక్తులైనవారందఱికి ఈశ్వరుడు ప్రేరకుడు)

  1. దైత్యానాం సమూహస్తు జ్ఞానాది విధురో యతః |

అతో దైత్యసమూహస్తు వ్యంకటేతి ప్రకీర్తితః |

తేషాం సంహరణే (అ)పీశః అతో వ్యంకట నాయకః.

(దైత్యులు జ్ఞానములేనివారు. వారిని సంహరించువాడు కనుక వ్యంకటేశుడు - వ్యంకటనాయకుడు).

  1. లింగదేహ యుతో జీవః వ్యంకటేతి ఉదా హృతః లింగా నాంచైవ స్వాతిత్వాత్ వ్యంకటేశేతి సంజ్ఞికః.

(లింగదేహములో నుండు జీవుడు వ్యంకట అని ఉదహరింపబడుచున్నాడు - చెప్పబడుచున్నాడు. లింగ దేహములకు స్వామియగుటవలన వ్యంకటేశుడు అని పేరు గలవాడాయెను)

Transliteration
  1. annividhamula bādhalanu tolagiṃcuvāḍu

  2. “va kārō (a)mṛta bījaṃsyā daiśvaryaṃ kaṭamuccatē |

amṛtaiśvairya dēvatvāt vēkaṭēśaṃ hariṃ viduḥ ||“. (iti smṛtiḥ)

(amṛtaiśvaryamulaku svāmi kanukanē vēṃkaṭēśuḍu, lēka, vēṃkaṭēśvaruḍu).

  1. iṃdriyamulanu prērēpiṃcuvāḍu -

  2. sadā muktasamūhānāṃ īśatvāt vyaṃkaṭābhidaḥ

(ellapuḍu muktulainavāraṃdaṟiki īśvaruḍu prērakuḍu)

  1. daityānāṃ samūhastu jñānādi vidhurō yataḥ |

atō daityasamūhastu vyaṃkaṭēti prakīrtitaḥ |

tēṣāṃ saṃharaṇē (a)pīśaḥ atō vyaṃkaṭa nāyakaḥ.

(daityulu jñānamulēnivāru. vārini saṃhariṃcuvāḍu kanuka vyaṃkaṭēśuḍu - vyaṃkaṭanāyakuḍu).

  1. liṃgadēha yutō jīvaḥ vyaṃkaṭēti udā hṛtaḥ liṃgā nāṃcaiva svātitvāt vyaṃkaṭēśēti saṃjñikaḥ.

(liṃgadēhamulō nuṃḍu jīvuḍu vyaṃkaṭa ani udahariṃpabaḍucunnāḍu - ceppabaḍucunnāḍu. liṃga dēhamulaku svāmiyaguṭavalana vyaṃkaṭēśuḍu ani pēru galavāḍāyenu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.