← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విభక్తం vibhaktaṃ

Original — తెలుగు
  1. విభజింపబడినది - వేఱు చేయ బడినది -

  2. “అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం | (శ్రీమద్భగవద్గీత - 13 - 16)

(తాను ఒక్కడే అయినను, విభజించుటకు వీలులేని వాడైనను - “అచ్ఛేద్యోయం” అని శ్రీమద్భగవద్గీత - వేఱు వేఱు దేహములందు అంతరత్మగానుండుటచేత వేఱు వేఱుగా నున్నట్లు కనబడువాడు).

  1. “భూతేషు సర్వప్రాణిషు విభక్తమివ స్థితం దేహేష్యేవ విభావ మానత్వాత్ -”. (శ్రీశంకరః)

(భూతములందు, సమస్త ప్రాణులందు అంతరత్మగా నున్నట్లుండువాడు)

  1. “అవిదుషాం దేవాద్యా నారేణ అయందేవో, మనుష్యః ఇతి విభక్తమివ స్థితం”. (శ్రీమాన్ రామానుజః)

(అజ్ఞానులకు దేవుడు, మనుష్యుడు అను మొదలగు ఆకారములతో నున్నట్లుండువాడు)

Transliteration
  1. vibhajiṃpabaḍinadi - vēṟu cēya baḍinadi -

  2. “avibhaktaṃca bhūtēṣu vibhaktamiva ca sthitaṃ | (śrīmadbhagavadgīta - 13 - 16)

(tānu okkaḍē ayinanu, vibhajiṃcuṭaku vīlulēni vāḍainanu - “acchēdyōyaṃ” ani śrīmadbhagavadgīta - vēṟu vēṟu dēhamulaṃdu aṃtaratmagānuṃḍuṭacēta vēṟu vēṟugā nunnaṭlu kanabaḍuvāḍu).

  1. “bhūtēṣu sarvaprāṇiṣu vibhaktamiva sthitaṃ dēhēṣyēva vibhāva mānatvāt -”. (śrīśaṃkaraḥ)

(bhūtamulaṃdu, samasta prāṇulaṃdu aṃtaratmagā nunnaṭluṃḍuvāḍu)

  1. “aviduṣāṃ dēvādyā nārēṇa ayaṃdēvō, manuṣyaḥ iti vibhaktamiva sthitaṃ”. (śrīmān rāmānujaḥ)

(ajñānulaku dēvuḍu, manuṣyuḍu anu modalagu ākāramulatō nunnaṭluṃḍuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.