← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విభుత్వము vibhutvamu

Original — తెలుగు

వ్యాపకత్వము -

(ఒక చిన్న వస్తువు పెద్దవస్తువుగా పెరిగి వ్యాపించుట, ఒక చిన్న మిక్క మహావృక్షముగా వ్యాపించడము - ఈ ప్రకారము సృష్టి ప్రారంభమున తాను ఒకే వస్తువుగానుండి ఇప్పటి అనంతమైన వస్తువులుగా తానే వ్యాపించియుండుట భగవంతుని విభుత్వము)

Transliteration

vyāpakatvamu -

(oka cinna vastuvu peddavastuvugā perigi vyāpiṃcuṭa, oka cinna mikka mahāvṛkṣamugā vyāpiṃcaḍamu - ī prakāramu sṛṣṭi prāraṃbhamuna tānu okē vastuvugānuṃḍi ippaṭi anaṃtamaina vastuvulugā tānē vyāpiṃciyuṃḍuṭa bhagavaṃtuni vibhutvamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.