← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విచారము vicāramu

Original — తెలుగు
  1. ప్రమాణములద్వారా విషయములనుచ్చరించుట, విమర్శించుట)

  2. ఆత్మానాత్మ యోః, బంధ మోక్ష యోశ్చ స్వరూపస్య యథాశాస్త్రం విమృశ్య నిర్ణయః.

(ఆత్మ గుఱించి, అనాత్మ గుఱించి శాస్త్ర ప్రకారము యథార్ధమును విమర్శించి నిర్ణయించుట.)

  1. “గురుశిష్యయోః తత్వ బుబుత్సా కథా రూపేణ, వాదేనవా, పూర్వపక్ష సిద్ధాంత చర్చా రూపేణవా, జడచేతన పదార్థయోః ఉపక్రమాది షడ్విధ తాత్పర్య లింగైః యో నిర్ణయః స విచారః”. (విచారసాగరము)

(తత్వమును గురువు శిష్యునకు బోధించుట మూలముగా, ఆ తత్వమును పురాణములలో చెప్పినట్లు కథారూపముగానైనను, వాదమువలననైనను పూర్వపక్షమువారు చెప్పిన విషయములను చర్చించుట వలనను, ఉపక్రమోప సహారములు మొదలగు ఆరు విధముల తాత్పర్య లింగములుద్వారా జడపదార్థమైన ప్రకృతి దాని పరిణామముల గుఱించి, చేతనమైన ఆత్మ వస్తువు గుఱించి నిర్ణయించుట.)

  1. “అవిచారకృతో బంధః, విచారాన్మోక్షో భవతి, తస్మాత్ సదా విచారయేత్. అథ్యారోపాపవాద తస్స్వరూపం నిశ్చయీ కర్తుం శక్యతే. తస్మాత్ సదా విచారయేత్” (పైంగలోపనిషత్)

(చీకటిలో త్రాడును చూచి అది పాము అని భ్రమ చెందును. దానివలన భయము కలుగును. ఇదియే బంధము, విచారించనందున కలిగినది. దానిని నిజము తెలుసుకొనినచో, విచారించినమీదట భయము పోవును - బంధము తొలగిపోవును. ఆ ప్రకారముగానే ప్రపంచమంతయు భగవంతునికంటె వేరు అని అభిప్రాయపడి విచారించనంతకాలము అది బంధమునకు కారణమగును. విచారమువలన అంతయు భగవంతుడే, ప్రపంచమనునది లేదని తెలుసుకొనిన తర్వాత బంధవిముక్తి యగును.)

  1. కిమత్ర యుక్తం ఇతి విచారః -

(విషయముల గుఱించి సందిగ్ధమొచ్చినపుడు ఏది యుక్తమైనది అని విచారించుట.) (ప్రయోజనముగల వస్తువు గుఱించి సందిగ్ధమున్నయడల విచారించ తగినది).

  1. శ్లో||. జాతం సామాన్యతో అజ్ఞాతం విశేషేణ చార్యతే |

జ్ఞాతా జ్ఞాత విభాగస్తు నిర్విశేషే న యుజ్యతే ||.

(తెలిసిన వస్తువు గుఱించి సామాన్యముగను, తెలియని వస్తువు గుఱించి విశేషముగను విచారించవలెను)

  1. కోహం కథమయం దోషః సంసారాఖ్య ఉపాఘతః |

న్యాయేనేతి పరామర్శో విచార ఇతి కధ్యతే ||. (యోగవాశిష్టము - 14 - 50)

(నేనెవడను, ఈ సంసారదోషమెట్లు కలిగినది అని శ్రుతి స్మృత్యాదుల ననుసరించి ఒనర్చు విమర్శన విచారము).

  1. “విచారాజ్జాయతే తత్వం, తత్వాద్విశ్రాంతిరాత్మని |

అతో మనసిశాం తత్వం సర్వ దుఃఖ పరిక్షయః ||“. (యోగవాశిష్టము - 19 - 53)

(విచారము చేయుటవలన తత్వజ్ఞానము కలుగును. తత్వ జ్ఞానమువలన ఆత్మ విశ్రాంతి, దానినుండి మనఃశాంతి కలుగును. ఈ శాంతివలననే దుఃఖములన్నియు తొలగును)

  1. “సంతోషః పరమో లాభః సత్సంగః పరమాగతిః |

విచారః పరమం జ్ఞానం శమోహి పరమం సుఖం ||“. (యోగవాశిష్టము - 16 - 19)

(సంతోషము గొప్ప లాభము - సత్పురుషుల సంగమే పరమగతి. విచారమే పరమజ్ఞానము - శమమే గొప్పసుఖము).

Transliteration
  1. pramāṇamuladvārā viṣayamulanuccariṃcuṭa, vimarśiṃcuṭa)

  2. ātmānātma yōḥ, baṃdha mōkṣa yōśca svarūpasya yathāśāstraṃ vimṛśya nirṇayaḥ.

(ātma guṟiṃci, anātma guṟiṃci śāstra prakāramu yathārdhamunu vimarśiṃci nirṇayiṃcuṭa.)

  1. “guruśiṣyayōḥ tatva bubutsā kathā rūpēṇa, vādēnavā, pūrvapakṣa siddhāṃta carcā rūpēṇavā, jaḍacētana padārthayōḥ upakramādi ṣaḍvidha tātparya liṃgaiḥ yō nirṇayaḥ sa vicāraḥ”. (vicārasāgaramu)

(tatvamunu guruvu śiṣyunaku bōdhiṃcuṭa mūlamugā, ā tatvamunu purāṇamulalō ceppinaṭlu kathārūpamugānainanu, vādamuvalananainanu pūrvapakṣamuvāru ceppina viṣayamulanu carciṃcuṭa valananu, upakramōpa sahāramulu modalagu āru vidhamula tātparya liṃgamuludvārā jaḍapadārthamaina prakṛti dāni pariṇāmamula guṟiṃci, cētanamaina ātma vastuvu guṟiṃci nirṇayiṃcuṭa.)

  1. “avicārakṛtō baṃdhaḥ, vicārānmōkṣō bhavati, tasmāt sadā vicārayēt. athyārōpāpavāda tassvarūpaṃ niścayī kartuṃ śakyatē. tasmāt sadā vicārayēt” (paiṃgalōpaniṣat)

(cīkaṭilō trāḍunu cūci adi pāmu ani bhrama ceṃdunu. dānivalana bhayamu kalugunu. idiyē baṃdhamu, vicāriṃcanaṃduna kaliginadi. dānini nijamu telusukoninacō, vicāriṃcinamīdaṭa bhayamu pōvunu - baṃdhamu tolagipōvunu. ā prakāramugānē prapaṃcamaṃtayu bhagavaṃtunikaṃṭe vēru ani abhiprāyapaḍi vicāriṃcanaṃtakālamu adi baṃdhamunaku kāraṇamagunu. vicāramuvalana aṃtayu bhagavaṃtuḍē, prapaṃcamanunadi lēdani telusukonina tarvāta baṃdhavimukti yagunu.)

  1. kimatra yuktaṃ iti vicāraḥ -

(viṣayamula guṟiṃci saṃdigdhamoccinapuḍu ēdi yuktamainadi ani vicāriṃcuṭa.) (prayōjanamugala vastuvu guṟiṃci saṃdigdhamunnayaḍala vicāriṃca taginadi).

  1. ślō||. jātaṃ sāmānyatō ajñātaṃ viśēṣēṇa cāryatē |

jñātā jñāta vibhāgastu nirviśēṣē na yujyatē ||.

(telisina vastuvu guṟiṃci sāmānyamuganu, teliyani vastuvu guṟiṃci viśēṣamuganu vicāriṃcavalenu)

  1. kōhaṃ kathamayaṃ dōṣaḥ saṃsārākhya upāghataḥ |

nyāyēnēti parāmarśō vicāra iti kadhyatē ||. (yōgavāśiṣṭamu - 14 - 50)

(nēnevaḍanu, ī saṃsāradōṣameṭlu kaliginadi ani śruti smṛtyādula nanusariṃci onarcu vimarśana vicāramu).

  1. “vicārājjāyatē tatvaṃ, tatvādviśrāṃtirātmani |

atō manasiśāṃ tatvaṃ sarva duḥkha parikṣayaḥ ||“. (yōgavāśiṣṭamu - 19 - 53)

(vicāramu cēyuṭavalana tatvajñānamu kalugunu. tatva jñānamuvalana ātma viśrāṃti, dāninuṃḍi manaḥśāṃti kalugunu. ī śāṃtivalananē duḥkhamulanniyu tolagunu)

  1. “saṃtōṣaḥ paramō lābhaḥ satsaṃgaḥ paramāgatiḥ |

vicāraḥ paramaṃ jñānaṃ śamōhi paramaṃ sukhaṃ ||“. (yōgavāśiṣṭamu - 16 - 19)

(saṃtōṣamu goppa lābhamu - satpuruṣula saṃgamē paramagati. vicāramē paramajñānamu - śamamē goppasukhamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.