← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విధర్మం vidharmaṃ

Original — తెలుగు
  1. అవిహితా ప్రసిద్ధ వ్యాపారం

(విహితముకానిది, అప్రసిద్ధమైనది యగు వ్యాపారము)

  1. అవిహితం ప్రతిషిద్ధ నిషిద్ధ వ్యాపారం.

(విహితముకానిది, ప్రతిషేకించబడినది అయిన వ్యాపారము)

  1. ధర్మ భాధః- ధర్మ బుద్ధ్యాపి యస్మిన్ క్రియమాణే స్వధర్మ బాధః -

(ధర్మము పాడగుట - ధర్మమను బుద్ధితో చేసిన కర్మవలన స్వధర్మమునకు బాధ కలిగిన అది విధర్మము).

Transliteration
  1. avihitā prasiddha vyāpāraṃ

(vihitamukānidi, aprasiddhamainadi yagu vyāpāramu)

  1. avihitaṃ pratiṣiddha niṣiddha vyāpāraṃ.

(vihitamukānidi, pratiṣēkiṃcabaḍinadi ayina vyāpāramu)

  1. dharma bhādhaḥ- dharma buddhyāpi yasmin kriyamāṇē svadharma bādhaḥ -

(dharmamu pāḍaguṭa - dharmamanu buddhitō cēsina karmavalana svadharmamunaku bādha kaligina adi vidharmamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.