(సకల లోకములను పుట్టించువాడు, లేక పోషించువాడు)
(కర్మములను, వాటి ఫలములను ఒసంగువాడు - కర్మములకును వాటి ఫలములకును కర్త)
(అనంతుడు మొదలగువాటిని గూడ ధరించువాడు - విశేషముగా ధరించువాడు).
(శేషుడు, దిగ్గజములు, పర్వతములు మొదలగు ప్రపంచాధార వస్తువులను చేయువాడు, వాటిని కూడ విశేషించి ధరించువాడు).
జగత్స్రష్టా (జగత్తును సృష్టించువాడు)
నిర్మాతా శ్రేయః కర్తా.
(నిర్మించువాడు; శ్రేయస్సును కలుగచేయువాడు)
(sakala lōkamulanu puṭṭiṃcuvāḍu, lēka pōṣiṃcuvāḍu)
(karmamulanu, vāṭi phalamulanu osaṃguvāḍu - karmamulakunu vāṭi phalamulakunu karta)
(anaṃtuḍu modalaguvāṭini gūḍa dhariṃcuvāḍu - viśēṣamugā dhariṃcuvāḍu).
(śēṣuḍu, diggajamulu, parvatamulu modalagu prapaṃcādhāra vastuvulanu cēyuvāḍu, vāṭini kūḍa viśēṣiṃci dhariṃcuvāḍu).
jagatsraṣṭā (jagattunu sṛṣṭiṃcuvāḍu)
nirmātā śrēyaḥ kartā.
(nirmiṃcuvāḍu; śrēyassunu kalugacēyuvāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.