← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విధేయాత్మా vidhēyātmā

Original — తెలుగు
  1. జితాత్మా (మనస్సును జయించినవాడు)

  2. విధేయ మనాః; విధేయః ఆత్మా అంతఃకరణం యస్య సః.

(తన స్వాధీనములో నుంచుకొనిన మనస్సు, అంతఃకరణము కలవాడు)

  1. “రాగద్వేష వియుక్తైస్తు విషయా ఇంద్రియైశ్చరన్ |

ఆత్మ వశ్యైర్విధేయాత్మా ప్రసాదమధి గచ్ఛతి ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 64)

(సం యత చిత్తుడగు పురుషుడు ప్రియ వస్తువుల ఆసక్తినుండియు, అప్రియవస్తువుల ద్వేషమునుండియు విడువబడును - స్వాధీనములగు ఇంద్రియములవలన జీవించుటకు తప్పనిసరియగు విషయములను గ్రహించుచు నిర్మలుడగుచున్నాడు - శాంతిని పొందుచున్నాడు).

“యః ఉక్త విధయాత్యక్తరాగ ద్వేషః, సరాగద్వేష వియుక్తః, తాభ్యాం అప్రయుక్తైః, కేవల శరీర ధారణార్థం విషయాన్ చరతి సవిధేయాత్మా భవతి. తతః ఏవ బాహ్యేంద్రియాణ్యపి తస్య పశ్యాని భవంతి”.

(శాస్త్రములో చెప్పిన ప్రకారము రాగద్వేషములు వదలివేసినవాడు రాగద్వేష వియుక్తుడు. కేవకము శరీరము నిలుపుకొనుటకే విషయములందు సంచరించువాడు విధేయాత్ముడు. అట్లు విధేయాత్ముడగుటవలన బాహ్యేంద్రియములుకూడ అతని వశములో నుండును).

Transliteration
  1. jitātmā (manassunu jayiṃcinavāḍu)

  2. vidhēya manāḥ; vidhēyaḥ ātmā aṃtaḥkaraṇaṃ yasya saḥ.

(tana svādhīnamulō nuṃcukonina manassu, aṃtaḥkaraṇamu kalavāḍu)

  1. “rāgadvēṣa viyuktaistu viṣayā iṃdriyaiścaran |

ātma vaśyairvidhēyātmā prasādamadhi gacchati ||“. (śrīmadbhagavadgīta - 2 - 64)

(saṃ yata cittuḍagu puruṣuḍu priya vastuvula āsaktinuṃḍiyu, apriyavastuvula dvēṣamunuṃḍiyu viḍuvabaḍunu - svādhīnamulagu iṃdriyamulavalana jīviṃcuṭaku tappanisariyagu viṣayamulanu grahiṃcucu nirmaluḍagucunnāḍu - śāṃtini poṃducunnāḍu).

“yaḥ ukta vidhayātyaktarāga dvēṣaḥ, sarāgadvēṣa viyuktaḥ, tābhyāṃ aprayuktaiḥ, kēvala śarīra dhāraṇārthaṃ viṣayān carati savidhēyātmā bhavati. tataḥ ēva bāhyēṃdriyāṇyapi tasya paśyāni bhavaṃti”.

(śāstramulō ceppina prakāramu rāgadvēṣamulu vadalivēsinavāḍu rāgadvēṣa viyuktuḍu. kēvakamu śarīramu nilupukonuṭakē viṣayamulaṃdu saṃcariṃcuvāḍu vidhēyātmuḍu. aṭlu vidhēyātmuḍaguṭavalana bāhyēṃdriyamulukūḍa atani vaśamulō nuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.