← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విధి లిపి vidhi lipi

Original — తెలుగు
  1. బ్రహ్మణః లిపిః - రేఖా రూప లలాట లిపిః -

(లలాటమందు రేఖా రూపముగా బ్రహ్మ వ్రాసిన వ్రాత)

  1. లలాట లిఖితా రేఖా ప్రోజ్ఞితుం కస్సమర్థః.

(నుదుటన్ వ్రాసిన వ్రాలు తప్పదుకదా నూఱేండ్లు చింతించినన్) - (చూడుము - విధాత -10)

Transliteration
  1. brahmaṇaḥ lipiḥ - rēkhā rūpa lalāṭa lipiḥ -

(lalāṭamaṃdu rēkhā rūpamugā brahma vrāsina vrāta)

  1. lalāṭa likhitā rēkhā prōjñituṃ kassamarthaḥ.

(nuduṭan vrāsina vrālu tappadukadā nūṟēṃḍlu ciṃtiṃcinan) - (cūḍumu - vidhāta -10)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.