(విధింపబడినవి - నిత్య నైమిత్తికములు - చేయవలసినవి అని శాస్త్రములో చెప్పబడినది.)
(శాస్త్రములో విధింపబడినది - ధర్మము)
విధాయక వాక్యం. (విధించు వాక్యము).
అనుష్ఠానం - శాస్త్రానుష్ఠానం -
(అనుష్ఠించుట - శాస్త్రములో చెప్పిన ప్రకారము అనుష్ఠించుట)
విహితం (విధించ బడినది).
విధము, ప్రవర్తన, మత విషయములో చేయవలసిన పని, ఆలము; ఉపాయము - విధానము)
యాగదానాది కర్మలందు మనుజుల నియోగించు వేదము.
బ్రహ్మ; దైవవశము.
అఘటిత ఘటితం,ఘటయతిసఘటిత ఘటితాని దుర్ఘటీ కురుతే |
విధిరేవ తాని ఘటయతి యాని పుమాన్నైవ చింతయతి || (భోజరాజచరిత్ర)
(సమకూర్చుటకు వీలుకాని పనులను సమకూడునట్లును, సులువుగా చేయవలసిన పనులను అతి కష్టముతో చేయునట్లును చేయగలుగునది దైవ మొక్కటే. పురుషుడు చింతించుటకు కూడ వీలుకాని దానిని దైవమే సమకూర్చును. అందుచేత దైవము విధి యని చెప్పబడినది.)
ర్దేవేన ప్రణయ ప్రసాద నిధినా, మూర్థ్నా ధృతః శంభునా |
అద్యామ్య జ్ఘతి నైవ దైవవిహితం క్షైణ్యం క్షపా వల్లభః |
కేనాన్యేన విలంఘ్యతే విధిగతిః పాషాణ లౌఖా సఖీ ||“. (భోజరాజచరిత్ర)
(శ్రీమహాలక్ష్మి, పారిజాత వృక్షము, కౌస్తుభమణితో పాటు (ఇటువంటి తోబుట్టువులతో పాటు) అమృతము వాటి వస్తువులను ఇవ్వగల శక్తిగల పాల సముద్రములో పుట్టి, కరుణా సముద్రుడైన శివునిచే శిరస్సు పైని ధరించబడిన చంద్రునికి ఇప్పటికినీ వృద్ధి చెందుట, క్షీణించుట మానుట లేదు - తప్పుట లేదు - అట్టిచో శిలాక్షరముల వలె విధి (బ్రహ్మ) నుదుటను వ్రాసిన వ్రాలు దాటుటకు ఇంకెవరికి సాధ్యమగును –
“లలాట లిఖితా రేఖా ప్రోజ్ఞితుం కస్సమర్థః” –
(నుదుటన్ వ్రాసిన వ్రాలు తప్పదు కదా నూరేండ్లు చింతించినన్).
విధిచేత్సుముఖం కామం కులిశం తూలవత్తథా ||. (దేవీ భాగవతం)
(విధి - దైవము - అనుకూలముగా లేనపుడు గడ్డిపోచయును వజ్రాయుధమువలె పనిచేయును - విధి అనుకూలముగానున్న యడల వజ్రాయుధము దూదివలె శక్తిహీనమగును - దానివలన అపాయముండదు - (ప్రహ్లాదుడు)
ద్వేజకమైన గాండీవము విల్లట, సారధి సర్వభద్ర సం
యోజకుడైన చక్రియట, యుగ్ర గధాధరుడైన భీముడ
య్యాజికి దోడు వచ్చునట, యపద గల్గుట యేమి చోద్యమో? ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 9 - 210)
- విధి విధానమటువంటిదే.
ఏతత్స్యాత్ సర్వ వేదేషు నియతం విధి లక్షణం ||“.
(చేయ వలయుననియు, చేయబడుచున్నదనియు, చేయతగినదనియు, జనించుననియు, ఉండును అనియు - ఈ విధములగు విధిలక్షణములు వేదములన్నింటిలోను గలవు).
బ్రతికూలంబైన గలరె బంధువులనుచున్ - - -.
సీ. తల్లి నీకేల సంతాపింప మనమున దలపక విధినేల సొలసెదింత
యఖిల నియామకుడగు నీశ్వరుండు మాయ యవని కాంతరుడైనయట్టి సూత్ర
ధారుని కైవడి దగిలి నటింపగ మనుజులు కీలు బొమ్మలు దలంప
గావున విధిసేత గడిచి వర్తింపగ దేవతులకునైన దీఱదు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. 1056,1057)
(vidhiṃpabaḍinavi - nitya naimittikamulu - cēyavalasinavi ani śāstramulō ceppabaḍinadi.)
(śāstramulō vidhiṃpabaḍinadi - dharmamu)
vidhāyaka vākyaṃ. (vidhiṃcu vākyamu).
anuṣṭhānaṃ - śāstrānuṣṭhānaṃ -
(anuṣṭhiṃcuṭa - śāstramulō ceppina prakāramu anuṣṭhiṃcuṭa)
vihitaṃ (vidhiṃca baḍinadi).
vidhamu, pravartana, mata viṣayamulō cēyavalasina pani, ālamu; upāyamu - vidhānamu)
yāgadānādi karmalaṃdu manujula niyōgiṃcu vēdamu.
brahma; daivavaśamu.
aghaṭita ghaṭitaṃ,ghaṭayatisaghaṭita ghaṭitāni durghaṭī kurutē |
vidhirēva tāni ghaṭayati yāni pumānnaiva ciṃtayati || (bhōjarājacaritra)
(samakūrcuṭaku vīlukāni panulanu samakūḍunaṭlunu, suluvugā cēyavalasina panulanu ati kaṣṭamutō cēyunaṭlunu cēyagalugunadi daiva mokkaṭē. puruṣuḍu ciṃtiṃcuṭaku kūḍa vīlukāni dānini daivamē samakūrcunu. aṃducēta daivamu vidhi yani ceppabaḍinadi.)
rdēvēna praṇaya prasāda nidhinā, mūrthnā dhṛtaḥ śaṃbhunā |
adyāmya jghati naiva daivavihitaṃ kṣaiṇyaṃ kṣapā vallabhaḥ |
kēnānyēna vilaṃghyatē vidhigatiḥ pāṣāṇa laukhā sakhī ||“. (bhōjarājacaritra)
(śrīmahālakṣmi, pārijāta vṛkṣamu, kaustubhamaṇitō pāṭu (iṭuvaṃṭi tōbuṭṭuvulatō pāṭu) amṛtamu vāṭi vastuvulanu ivvagala śaktigala pāla samudramulō puṭṭi, karuṇā samudruḍaina śivunicē śirassu paini dhariṃcabaḍina caṃdruniki ippaṭikinī vṛddhi ceṃduṭa, kṣīṇiṃcuṭa mānuṭa lēdu - tappuṭa lēdu - aṭṭicō śilākṣaramula vale vidhi (brahma) nuduṭanu vrāsina vrālu dāṭuṭaku iṃkevariki sādhyamagunu –
“lalāṭa likhitā rēkhā prōjñituṃ kassamarthaḥ” –
(nuduṭan vrāsina vrālu tappadu kadā nūrēṃḍlu ciṃtiṃcinan).
vidhicētsumukhaṃ kāmaṃ kuliśaṃ tūlavattathā ||. (dēvī bhāgavataṃ)
(vidhi - daivamu - anukūlamugā lēnapuḍu gaḍḍipōcayunu vajrāyudhamuvale panicēyunu - vidhi anukūlamugānunna yaḍala vajrāyudhamu dūdivale śaktihīnamagunu - dānivalana apāyamuṃḍadu - (prahlāduḍu)
dvējakamaina gāṃḍīvamu villaṭa, sāradhi sarvabhadra saṃ
yōjakuḍaina cakriyaṭa, yugra gadhādharuḍaina bhīmuḍa
yyājiki dōḍu vaccunaṭa, yapada galguṭa yēmi cōdyamō? ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 9 - 210)
- vidhi vidhānamaṭuvaṃṭidē.
ētatsyāt sarva vēdēṣu niyataṃ vidhi lakṣaṇaṃ ||“.
(cēya valayunaniyu, cēyabaḍucunnadaniyu, cēyataginadaniyu, janiṃcunaniyu, uṃḍunu aniyu - ī vidhamulagu vidhilakṣaṇamulu vēdamulanniṃṭilōnu galavu).
bratikūlaṃbaina galare baṃdhuvulanucun - - -.
sī. talli nīkēla saṃtāpiṃpa manamuna dalapaka vidhinēla solasediṃta
yakhila niyāmakuḍagu nīśvaruṃḍu māya yavani kāṃtaruḍainayaṭṭi sūtra
dhāruni kaivaḍi dagili naṭiṃpaga manujulu kīlu bommalu dalaṃpa
gāvuna vidhisēta gaḍici vartiṃpaga dēvatulakunaina dīṟadu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. 1056,1057)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.