← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విధివాక్యము vidhivākyamu

Original — తెలుగు

నీవు దీనిని చేయవలయును - అను వేదవాక్యమువంటిది - ‘అహరహస్సంధ్యా ముపాసీత’ -

(‘ప్రతిరోజు సంధ్యావందనము చేయవలయును’ అను వాక్యము మొదలగునవి).

Transliteration

nīvu dīnini cēyavalayunu - anu vēdavākyamuvaṃṭidi - ‘aharahassaṃdhyā mupāsīta’ -

(‘pratirōju saṃdhyāvaṃdanamu cēyavalayunu’ anu vākyamu modalagunavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.